ETV Bharat / bharat

అయోధ్య కేసు న్యాయవాదికి బెదిరింపులపై సుప్రీం నోటీసులు - ముస్లిం

అయోధ్య కేసులో ముస్లింల తరఫున వాదనలు వినిపించకూడదని బెదిరింపులు వస్తున్నాయని న్యాయవాది రాజీవ్ ధావన్ దాఖలు చేసిన పిటిషన్​పై స్పందించింది సుప్రీంకోర్టు. రాజీవ్ ఆరోపణలకు సమాధానమివ్వాలని కోరుతూ ఇద్దరికి నోటీసులు జారీ చేసింది.

అయోధ్య కేసు న్యాయవాదికి బెదిరింపులపై సుప్రీం నోటీసులు
author img

By

Published : Sep 3, 2019, 12:13 PM IST

Updated : Sep 29, 2019, 6:44 AM IST

అయోధ్య భూవివాదం కేసు వాదించొద్దంటూ బెదిరించారని సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్​ వేసిన ఫిర్యాదుపై స్పందించింది సుప్రీంకోర్టు. ధావన్ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఇద్దరు వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది.

అయోధ్య భూవివాదం కేసులో ముస్లింల తరఫున వాదనలు వినిపించొద్దని 2019 ఆగస్టు 14న విశ్రాంత విద్యా అధికారి ఎన్​. శణ్ముగమ్​ నుంచి తనకు లేఖ అందిందని ఫిర్యాదు చేశారు ధావన్. రాజస్థాన్ వాసి సంజయ్​ కలాల్ వాట్సాప్ సంక్షిప్త సమాచారంలో కేసు వాదించొద్దని బెదిరింపులకు గురిచేసినట్లు పిటిషన్​లో పేర్కొన్నారు రాజీవ్​. సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున వాదించొద్దని హెచ్చరించినట్లు తెలిపారు.

బెదిరించివారిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. రాజీవ్ పిటిషన్​పై విచారించిన సుప్రీం... ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశించింది.

ఇదీ చూడండి: 'విక్రమ్'​ తొలి కక్ష్య విజయవంతంగా తగ్గింపు

AP Video Delivery Log - 0100 GMT News
Tuesday, 3 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0042: Bahamas Dorian PM Part no access Bahamas 4227905
Bahama PM confirms Dorian deaths on Abaco Islands
AP-APTN-0017: US CA Boat Presser 2 AP Clients Only 4227910
Bodies of more victims of US boat fire located
AP-APTN-0015: Brazil Amazon Fire Part no access Brazil 4227909
Bolsonaro determined to discuss Amazon fires at UN
AP-APTN-2323: US GA NC Governors Presser No use US broadcast networks; No re-sale, re-use or archive; Part must credit WSB-TV; No access Atlanta market; Part must credit WTVD; No access Raleigh/Durham 4227908
Georgia, North Carolina governors on hurricane
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 6:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.