ETV Bharat / bharat

అయోధ్య లైవ్​: సుప్రీంలో హైడ్రామా- దస్త్రాలు చించేసిన న్యాయవాది - supreme latest news

సుప్రీంలో 40వరోజు 'అయోధ్య' వాదనలు..
author img

By

Published : Oct 16, 2019, 10:18 AM IST

Updated : Oct 16, 2019, 3:51 PM IST

15:05 October 16

మరికొద్ది గంటల్లో...

అయోధ్య కేసు విచారణ తుది దశకు చేరుకుంది. కాసేపట్లో వాదనలు పూర్తి కానున్నాయి. కొద్ది రోజుల్లో తీర్పు వెలువడే అవకాశముంది.

13:33 October 16

ఆయోధ్య వాదనలకు భోజన విరామం

అయోధ్య కేసు వాదనలు వాడీవేడిగా సాగుతున్న సమయంలో భోజన విరామాన్ని తీసుకుంది సుప్రీం ధర్మాసనం.

హైడ్రామా

అయోధ్య కేసు వాదనల సమయంలో సుప్రీంకోర్టులో హైడ్రామా జరిగింది. ముస్లీంల తరఫున వాదనలు వినిపిస్తున్న  రాజీవ్ ధావన్... హిందువుల తరఫు న్యాయవాది ఇచ్చిన పేపర్లను చింపివేశారు.

అయోధ్యలో వివాదాస్పద 2.77ఎకరాల భూమి సన్నీ వక్ఫ్​ బోర్డుకే చెందుతుందని ఆధారాలను  రాజీవ్​ ధావన్ కోర్టుకు చూపే సమయంలో... హిందుమహాసభ తరఫున వాదనలు వినిపిస్తున్న సీఎస్ వైద్యనాథన్​ లేచి ఆ భూమి హిందువులకు చెందుతుందని కొన్ని మ్యాప్​లు, పుస్తకాన్ని  రాజీవ్​కు ఇచ్చారు. అవి మాజీ ఐఏఎస్​ అధికారి కే.కిషోర్ ప్రచురణలని ఆగ్రహంతో వాటిని చింపివేశారు రాజీవ్​. 1986లో ముద్రించిన పుస్తకాన్ని రికార్డుల్లోకి తీసుకోవద్దని అభ్యంతరం తెలిపారు.  

అంతకుముందు హిందుమహాసభ న్యాయవాది వాదనలు వినిపిస్తున్న సమయంలో మధ్యలో జోక్యం చేసుకున్నారు రాజీవ్​.

సీజేఐ ఆగ్రహం

వాదనల సమయంలో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆగ్రహానికి గురయ్యారు. వాదనలు ఈ రకంగా కొనసాగితే ఇక్కడి నుంచి లేచి వెళ్లిపోవడమే మేలని వ్యాఖ్యానించారు.

13:16 October 16

  • అయోధ్య కేసు విచారణలో అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
  • మాజీ ఐపీఎస్ కిశోర్ రాసిన పుస్తకాన్ని కోర్టు ముందుంచిన న్యాయవాది వికాస్ సింగ్
  • అయోధ్య రీవిజిటెడ్ పేరుతో పుస్తకం రాసిన మాజీ ఐపీఎస్ అధికారి కిశోర్
  • హిందూ మహాసభ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ కోర్టు ముందుంచిన పుస్తకం, మ్యాప్‌ చించివేత
  • పుస్తకం, మ్యాప్‌ చింపిన సున్నీ వక్ఫ్ బోర్డ్ తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్
  • 1986లో ముద్రించిన పుస్తకాన్ని రికార్డుల్లోకి తీసుకోవద్దంటూ ధావన్ అభ్యంతరం
  • వికాస్ సింగ్ వాదిస్తున్న సమయంలో మధ్యలో జోక్యం చేసుకున్న ధావన్
  • అసహనం వ్యక్తం చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్ గొగొయ్
  • ఇదే విధంగా వాదనలు కొనసాగిస్తే ఇప్పుడే వెళ్లిపోతామన్న ప్రధాన న్యాయమూర్తి

11:14 October 16

'ఇక చాలు'

హిందూ మహాసభ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్​ను సుప్రీం తిరస్కరించింది. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగింది చాలని... సాయంత్రం 5గంటల వరకు అయోధ్య కేసు వాదనలు పూర్తవుతాయని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్​ వ్యాఖ్యానించారు.

10:58 October 16

40వ రోజు విచారణ ప్రారంభం

  • సుప్రీంకోర్టులో 40వ రోజు అయోధ్య కేసు విచారణ
  • సుప్రీంకోర్టులో నేటితో అయోధ్య భూ వివాద కేసు విచారణ ముగిసే అవకాశం
  • సాయంత్రం 5 వరకు వాదనలు ముగించాలని మరోసారి స్పష్టం చేసిన సీజేఐ
     
10:28 October 16

ఈరోజే చివరి విచారణ!

ఆయోధ్య కేసు విచారణను తొలుత అక్టోబర్​ 18 కల్లా పూర్తి చేయాలని గడువుగా పెట్టుకుంది అత్యున్నత న్యాయస్థానం. ఇటీవల అక్టోబర్​ 17న వాదనలు ముగిస్తామని వెల్లడించింది. తాజాగా మరో రోజు ముందుగానే వాదనలు ముగించనున్నట్లు సూచనప్రాయంగా తెలిపింది. హిందూ, ముస్లిం వర్గాలు.. ఎదుటి పక్షాల వాదనలపై తమ తమ తుది అభిప్రాయాలను వెల్లడించేందుకు ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చే అవకాశముంది.

09:28 October 16

సుప్రీంలో 40వరోజు 'అయోధ్య' వాదనలు..

సుప్రీంకోర్టులో అయోధ్య భూ వివాద కేసు 40వ రోజు విచారణ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ రోజుతో కేసు విచారణ పూర్తికానుందన్న సంకేతాలు రావడం వల్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వాదనలు పూర్తి చేసేందుకు పిటిషనర్లకు సాయంత్రం వరకు గడువు విధించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగోయ్​. ఎదుటి పక్షాల వాదనలపై తుది వాదనలకు 45 నిమిషాల చొప్పున సమయం కేటాయించారు. ముస్లిం కక్షిదారులకు గంట సమయమిచ్చారు. వాదనలు ముగిసిన తర్వాత తీర్పు రిజర్వ్ చేసే అవకాశాలున్నాయి.

SHOTLIST:
++CLIENTS NOTE: VIDEO AND SHOTLIST ONLY - STORYLINE TO FOLLOW AS SOON AS POSSIBLE++
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
FILM CLIPS ARE CLEARED FOR MEDIA BROADCAST AND/OR INTERNET USE IN CONJUNCTION WITH THIS STORY ONLY.  NO RE-SALE. NO ARCHIVE.
FOX SEARCHLIGHT
1. Film clip: "Jojo Rabbit"
ASSOCIATED PRESS
Los Angeles, 12 October 2019
2. SOUNDBITE (English) Taika Waititi, director, writer, actor, on seeing himself in the Hitler costume for the first time:
"My first reaction looking at myself in costume-- I was acting by myself too. So, I was in the changing room, putting all the stuff on, I was in the mirror and it was really just a sense of shame and embarrassment. That was the main thing that washed over me, was like, oh there's a really great idea and have this like imaginary Hitler character in this film and then I put that on, and it was like, oh bummer. I was just bummed out, I guess. And then there I had to figure out how to own that character and how to own what I was trying to do. And, I came to the conclusion that it's not Hitler. This character is conjured from the mind of a 10-year-old. So, he is a 10-year-old in a grownup's body and also one way of me like I think disempowering Hitler, was by taking over his body and putting those clothes on and taking his mustache and his haircut. And then it felt in a way like I had possessed him and then I could, I could control him and do whatever I wanted. I could be you know; I could be really nice, or I could be even more of an idiot. And you know I could be like this real kind of clumsy buffoon and that's what I enjoy. I enjoyed that the most really was like being able to ridicule him from within his clothes I guess."
FOX SEARCHLIGHT
3. Trailer excerpt: "Jojo Rabbit"
ASSOCIATED PRESS
Los Angeles, 12 October 2019
4. SOUNDBITE (English) Sam Rockwell, Stephen Merchant, Alfie Allen, actors, on finding comedy of portraying gay Nazis as actors:
Merchant: "He was dressed like that on your first day, wasn't he?"
Allen: "He was. Yeah. I came in to my first day and it was definitely an arresting image to be greeted by your director dressed as Hitler. And so yeah, he kind of was conscious of that. At times I think he would know that if he was getting us a little bit irate that he would have to kind of reel in because it was it was genuinely frightening for people."
FOX SEARCHLIGHT
5. Trailer excerpt: "Jojo Rabbit"
ASSOCIATED PRESS
Los Angeles, 12 October 2019
6. SOUNDBITE (English) Thomasin McKenzie, actress, on seeing Taika Waititi in costume as Hitler:
"I don't remember the full costume so much as I remember him walking around in a fat suit and his white singlet with his pinned back ears and is dead straight hair which he was devastated at that because he was terrified he wasn't gonna get his lashes luscious locks back."
FOX SEARCHLIGHT
7. Film clip: "Jojo Rabbit"
ASSOCIATED PRESS
Los Angeles, 12 October 2019
8. SOUNDBITE (English) Taika Waititi, director, writer, actor, on directing his cast in the Hitler costume:
"I remember coming in and seeing Scarlett seeing me walk in and just going (rolls eyes). Not like what I've gotten myself into, but like Taika is here, here comes the Taika show. And so, there was that and then like Roman actually had a really emotional reaction the first time he saw me because he'd done a lot of research and he's such an emotionally connected kid. He's very sensitive and he cares so deeply about people, about anyone he meets. He's so empathetic that he had done all this research of what the victims of World War II had gone through and stuff and I think he was so struck with that that when he saw me, he got really emotional and I got really worked up because he associated that and rightly so, he associated that image with murder of millions and millions of people as he should associated it. But it was just such a pure reaction from someone who's from a pure heart."
9. SOUNDBITE (English) Scarlett Johansson, actress:
"It was pretty surreal. I mean at times it was more jarring than others because when he is really like playing Hitler in his prime, like the beginning of the film he looked-- everything was so-- the whole outfit. It's such a strange, like surreal thing to see. He like, the way he carries himself. It was very disturbing. But then of course Taika is behind it and I know for him he also was so uncomfortable in it. It was very strange. And then other times, like most of the time, he was basically like Thomasin described because he was he was sort of, like the makeup was kind of melting off and like his hair had like a bunch of Kleenex and it was he was like just really sweaty and like wearing this huge fat suit."
FOX SEARCHLIGHT
10. Trailer excerpt: "Jojo Rabbit"
ASSOCIATED PRESS
Los Angeles, 12 October 2019
11. SOUNDBITE (English) Roman Griffin Davis, actor, on his research of Hitler and the Nazis:
"But I never knew about the Hitler Youth and such and when I researched and watched the documentary, I was kind of blown away because it's children and such. And how they're getting taught stupid and painful things that's going to affect them for the rest of their lives and how disgusting it was that they literally took their soul away and their innocence and made them like robots. These, these painful robots. And it's it's also fascinating because the children are still figuring out the world and and they kind of manipulated them and told them horrible things."
FOX SEARCHLIGHT
12. Trailer excerpt: "Jojo Rabbit"
STORYLINE:
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 16, 2019, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.