ETV Bharat / bharat

నేరాన్ని అడ్డుకున్నందుకు ట్రాఫిక్ పోలీసుపై దాడి

బిహార్​లోని ముజ్​ఫర్​పుర్​లో ఓ ఆటోడ్రైవర్​ పోలీసుపై దాడి చేశాడు. ట్రాఫిక్​ నిబంధనలను ఉల్లంఘించాడని అడ్డుకోవడమే దీనికి కారణం.

ట్రాఫిక్ పోలీసును చితకబాది పరారైన దుండగులు
author img

By

Published : Mar 27, 2019, 10:47 AM IST

ట్రాఫిక్ పోలీసును చితకబాది పరారైన దుండగులు
ట్రాఫిక్​ నిబంధనలను ఉల్లంఘించాడని అడ్డుకున్నందుకు ఓ పోలీసును చితకబాదాడు ఓ ఆటో డ్రైవర్​. అతనికి మరికొందరు తోడయ్యారు. మూకుమ్మడిగా పోలీసుపై పిడిగుద్దులు కురిపిస్తూ తీవ్రంగా దాడి చేశారు. కింద పడేసి ఇష్టం వచ్చినట్లు తన్నారు. ఈ ఘటన మంగళవారం రాత్రి బిహార్​లోని ముజ్​ఫర్​పుర్​లో చోటుచేసుకుంది.

అఘోరియా బజార్​ చౌక్​ వద్ద నిషేధిత మార్గం​లో వెళ్తున్న ఆటోను విధుల్లో ఉన్న పోలీసు అడ్డుకున్నాడు. ఆగ్రహించిన ఆటో డ్రైవర్, అతడి స్నేహితులు కలిసి​​ ఆ పోలీసుపై దాడి చేశారు. చుట్టుపక్కన వారు వారించే ప్రయత్నం చేసినా డ్రైవర్​ ఆగలేదు. అతన్ని కొట్టుకుంటూ కొంతదూరం లాక్కెళ్లారు. ఇంతలో కొందరు స్థానికులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు రాగానే అక్కడ్నించి పరారయ్యారు దుండగులు. దాడిలో గాయపడ్డ పోలీసు సమీప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ASSOCIATED PRESS: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kathmandu - 27 March 2019
1. Professor John All and a team of scientists walking down stairs as they prepare to leave for Mount Everest
2. All sitting
3. SOUNDBITE (English) John All, Western Washington University professor:
"Basically, we are looking at three different things: We are looking at how climate change has affected vegetation, we are looking at how climate change is affecting the snow and water availability for local people and then how it is affecting local people. The way we do that is we just go out and measure what's happening. It is very easy to do things from a distance, but to actually get out there and measure things in the field is better. So we have what is called a spectrometer and we just are going to measure the light that reflects off the glaciers and use that to determine how much dirt is on top of the glaciers because the more dirt there is the more pollution that's accumulated on them and then the more light absorption there is. And so, thus the larger impact on the glaciers, they're going to melt more quickly."
4. Team members checking their bags
5. SOUNDBITE (English) John All, Western Washington University professor:
"In terms of our itinerary, we are going to begin by going to Makalu Barun National Park, to the Hinku Valley. And I visited there 10 years ago. And so coming back 10 years later we can look and see how climate and other things have changed and how it's impacted that valley. And then because that one is a not very visited valley, we can compare it to the Khumbu Valley where lots of tourists go to see how different parts of the Himalayas are affected by climate change, pollution and other factors."
6. Various of team posing for photographs
7. Various of All and team leaving the hotel
8. All driving away
STORYLINE:
A team of American scientists has flown to the Mount Everest region to study how pollution has impacted the Himalayan mountains and glaciers which are melting due to global warming.
The team led by John All of Western Washington University plans to spend the next two months in the region and climb the world's highest peak in May while they collect samples and study the ice, snow and vegetation.
The team plan to bring the samples and data and study with local university and government agencies in Nepal.
They'll compare the current data to data the professor collected on a 2009 visit.
They plan to study the colour and mineral content of the snow and ice on the mountains while collecting plans and other vegetation on the foothills.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.