ETV Bharat / bharat

ఝార్ఖండ్​లో ముగిసిన పోలింగ్​- 23న ఫలితం

ఝార్ఖండ్‌లో శాసనసభ ఎన్నికల పోలింగ్​ ముగిసింది. మొత్తం 81 నియోజకవర్గాలకు 5 దశల్లో ఓటింగ్ జరగ్గా... ఈనెల 23న ఫలితం వెలువడనుంది.

assembly election has peacfully end in jharkhand
ఝార్ఖండ్​లో ప్రశాంతంగా ముగిసిన ఐదో దశ పోలింగ్
author img

By

Published : Dec 20, 2019, 7:30 PM IST

ఝార్ఖండ్‌లో శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. చివరిదైన ఐదో దశలో నేడు 16 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటలవరకు 70.83 శాతం మంది ఓటర్లు పోలింగ్​లో పాల్గొన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన బోరియో, బర్‌హెట్‌, లితిపార, మహేశ్‌పుర, శికారిపార నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగిసింది. ఝార్ఖండ్‌లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఐదు విడతలుగా నవంబర్‌ 30 నుంచి డిసెంబర్ 20 వరకూ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి.

ఇదీ చదవండి:జడ్జీలను అగౌరవపరిచిన న్యాయవాదులపై చర్యలకు డిమాండ్

Kolkata, Dec 20 (ANI): Speaking on the chances of India-Pakistan bilateral series, BCCI chief Sourav Ganguly said, "Playing with Pakistan is a government decision and it depends on the government."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.