ETV Bharat / bharat

చొరబాట్లకు కాంగ్రెస్​ విధానాలే కారణం : మోదీ - నరేంద్ర మోదీ

ఈశాన్య భారత్​ నేటికీ చొరబాట్ల సమస్యతో సతమతమవుతూనే ఉందని, దీనికి 1970లలో కాంగ్రెస్​ పార్టీ అవలంభించిన విధానాలే కారణమని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. అసోం గోహ్​పూర్​ ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు.

చొరబాట్లకు కాంగ్రెస్​ విధానాలే కారణం : మోదీ
author img

By

Published : Mar 30, 2019, 8:32 PM IST

చొరబాట్లకు కాంగ్రెస్​ విధానాలే కారణం : మోదీ

1970 దశకంలో కాంగ్రెస్​ పార్టీ అనుసరించిన విధానాల వల్లే ఈశాన్య భారత్​ ఇప్పటికీ చొరబాట్ల సమస్యను ఎదుర్కొవాల్సి వస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. అసోం గోహ్​పూర్​లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్​ ఏ విధంగా రాష్ట్రాన్ని మోసం చేసిందో పెద్దలను అడగాలని యువతకు సూచించారు.

హస్తం పార్టీ ప్రజలను మోసం చేసినప్పటికీ... చౌకీదార్​(కాపాలాదారుడు) చొరబాట్లు, ఉగ్రవాదం, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని అన్నారు మోదీ. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అప్పుడు జన్​సంఘ్​లో ఉన్న వాజ్​పేయి... బంగ్లాదేశ్​ స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతిస్తూ గళాన్ని వినిపించారని గుర్తు చేశారు మోదీ.

1971లో బంగ్లాదేశ్​కు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఇందిరా గాంధీ భారత ప్రధానిగా ఉన్నారు.

"టీ తోటల్లో పనిచేసే కార్మికుల కోసం ఈ చౌకీదార్​ 'ప్రధానమంత్రి శ్రమ​యోగి మాన్​ధన్ యోజన'ను ప్రవేశపెట్టారు. ఈ పథకంలో చేరిన వారు 60 ఏళ్ల వయస్సు దాటిన తర్వాతి నుంచి నెలకు రూ.3వేల పింఛను పొందనున్నారు" - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 3 minutes per match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Panasonic Stadium Suita City, Osaka, Japan. 30th March 2019.
Gamba Osaka (blue) 3-4 Vissel Kobe (white)
1. 00:00 Teams walk out on to pitch
2. 00:04 Gamba Osaka fans
First half:
3. 00:08 GOAL: Gamba Osaka. 9 Ademilson scores in 10th minute, assisted by Kosuke Onose. Gamba Osaka 1-0.
4. 00:22 Replay of goal
5. 00:27 GOAL: Gamba Osaka. 16 Hwang Ui-Jo scores in 24th minute, Gamba Osaka 2-0.
6. 00:40 Replay of goal
7. 00:44 GOAL: Vissel Kobe. 10 Lukas Podolski scores in 45th minute, Vissel Kobe 1-2.
8. 00:58 Replays of goal
Second half:
9. 01:07 GOAL: Vissel Kobe. 7 David Villa scores in 54th minute, Vissel Kobe 2-2.
10. 01:21 Replays of goal
11. 01:29 GOAL: 10 Shu Kuruta scores in 71st minute, assisted by 7 Yasuhito Endo, Gamba Osaka 3-2.
12. 01:44 Replay of the goal
13. 01:49 GOAL: 21 Junya Tanaka scores in 79th minute, assisted by 16 Kyogo Furuhashi, Vissel Kobe 3-3.
14. 02:03 Replays of goal
15. 02:15 GOAL: 21 Junya Tanaka scores in 89th minute, assisted by 16 Kyogo Furuhashi. Vissel Kobe 4-3.
16. 02:28 Replays of goal
17. 02:42 Vissel Kobe players celebrating after final whistle
SOURCE: Lagardere Sports
DURATION: 2:51
STORYLINE:
Star-studded Vissel Kobe came from 2-0 down to beat hosts Gamba Osaka 4-3 in a dramatic J1 League match on Saturday.
Over 37,000 Osaka fans packed the stadium to see their team twice in the opening half hour.
Ademilson fired the ball into the left top corner after Kosuke Onose's cross found him in the box, then Hwang Ui-Jo doubled Osaka's lead in the 24th minute.
Captain Lukas Podolski scored just before the break for Kobe and David Villa headed in a cross from Podolski to level at 2-2 just after the restart.
Osaka took the lead again in the 71st minute with a goal from Shu Kuruta, before Junya Tanaka wrapped up the win for the visitors with two goals in the final 10 minutes of the match.
Kobe lie fourth in the table after five matches this season, Gamba are 10th.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.