అసోం ప్రజలకు దేశమంతా అండగా నిలుస్తుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలు ప్రకృతి విపత్తును అధిగమిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అసోంలోని వరద బాధితులను ఆదుకోవాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు రాహుల్. ఈ మేరకు హిందీలో ట్వీట్ చేశారు.
-
पूरा देश असम के साथ है।
— Rahul Gandhi (@RahulGandhi) July 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
असम के लोग अपने हिम्मती स्वभाव से इस मुसीबत का डटकर सामना कर रहे हैं और इस आपदा से उबर आयेंगे।
कॉंग्रेस कार्यकर्ताओं से अपील है कि हर संभव मदद का हाथ बढ़ायें। pic.twitter.com/FZ9SnM1FZK
">पूरा देश असम के साथ है।
— Rahul Gandhi (@RahulGandhi) July 18, 2020
असम के लोग अपने हिम्मती स्वभाव से इस मुसीबत का डटकर सामना कर रहे हैं और इस आपदा से उबर आयेंगे।
कॉंग्रेस कार्यकर्ताओं से अपील है कि हर संभव मदद का हाथ बढ़ायें। pic.twitter.com/FZ9SnM1FZKपूरा देश असम के साथ है।
— Rahul Gandhi (@RahulGandhi) July 18, 2020
असम के लोग अपने हिम्मती स्वभाव से इस मुसीबत का डटकर सामना कर रहे हैं और इस आपदा से उबर आयेंगे।
कॉंग्रेस कार्यकर्ताओं से अपील है कि हर संभव मदद का हाथ बढ़ायें। pic.twitter.com/FZ9SnM1FZK
" దేశం మొత్తం అసోంకు అండగా ఉంది. వరదల సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రజలు ధైర్యసాహసాలతో పోరాడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు సాధ్యమైనంత సాయం అందించాలి "
-రాహుల్ గాంధీ ట్వీట్.
అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 33 జిల్లాలకు గాను 28 జిల్లాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. 35లక్షల మంది ప్రభావితమయ్యారు.
వరదల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో 76మంది, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 26మంది ప్రాణాలు కోల్పోయారు.