జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. తాజీపొర, మహ్మద్పొర ప్రాంతాల్లో నిర్బంధ తనీఖీలు చేస్తున్న పోలీసులపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఆపరేషన్ కొనసాగుతోంది.
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, జవాన్ల ఎదురుకాల్పులు
జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. తాజీపొర, మహ్మద్ పొర ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు చేస్తున్న పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు ప్రతికాల్పులు చేశాయి. ఆపరేషన్ కొనసాగుతోంది.
జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు
జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. తాజీపొర, మహ్మద్పొర ప్రాంతాల్లో నిర్బంధ తనీఖీలు చేస్తున్న పోలీసులపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఆపరేషన్ కొనసాగుతోంది.
Intro:Body:Conclusion: