ETV Bharat / bharat

కశ్మీర్​ అంశంపై కాంగ్రెస్​ నేడు విస్తృతస్థాయి సమావేశం - సోనియా గాంధీ

అందాల లోయ జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి రద్దు అంశంపై.. కాంగ్రెస్​ పార్టీ నేడు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుంది. సీడబ్ల్యూసీ భేటీకి ముందురోజు జరిగే ఈ సమావేశంలో కేంద్రం నిర్ణయంపై అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయనుంది పార్టీ అధిష్ఠానం.

కశ్మీర్​ అంశంపై కాంగ్రెస్​ నేడు విస్తృతస్థాయి సమావేశం
author img

By

Published : Aug 9, 2019, 5:40 AM IST

Updated : Aug 9, 2019, 6:48 AM IST

కశ్మీర్​ అంశంపై కాంగ్రెస్​ నేడు విస్తృతస్థాయి సమావేశం

జమ్ముకశ్మీర్​లో అధికరణ 370 రద్దుపై కాంగ్రెస్​ పార్టీ నేడు విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తోంది. ఈ అంశంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. కేంద్రం నిర్ణయంపై సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

కాంగ్రెస్​ నూతన సారథిని ఖరారు చేసేందుకు శనివారం కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కానుంది. సరిగ్గా ఒక్కరోజు ముందు నేడు జరిగే ఈ విస్తృతస్థాయి సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, బాధ్యులు, సీఎల్పీ నేతలు,​ ఎంపీలు ఇతర సీనియర్​ నాయకులు హాజరుకానున్నారు.

భిన్నాభిప్రాయాలు..

ఆగస్టు 6న జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో పార్టీ సీనియర్లు జనార్దన్​ ద్వివేది, దీపేందర్​ హుడా, జ్యోతిరాధిత్య సింధియాలు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. అయినప్పటికీ సీడబ్ల్యూసీ... కేంద్రం ఏకపక్ష, ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయం తీసుకుందని చేసిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. కశ్మీర్​ పునర్విభజన బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కాంగ్రెస్​.

ప్రజాభిప్రాయాలు తెలుసుకోవడంలో కాంగ్రెస్​ విఫలమైందని మరో నేత అనిల్​ శాస్త్రి అన్నారు. జమ్ముకశ్మీర్​పై కేంద్రం నిర్ణయం పూర్తిగా ఖండించదగ్గవి కావని, సానుకూలాంశాలు చాలానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్​ నేత, కేంద్ర మాజీ మంత్రి కరణ్​ సింగ్​. ఈ తరుణంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వైఖరిపై నేడు జరిగే భేటీలో వ్యూహం ఖరారు చేయనున్నారు.

ఇదీ చూడండి: దుమారం రేపిన డోభాల్​పై ఆజాద్ వ్యాఖ్యలు..!

AP Video Delivery Log - 1700 GMT News
Thursday, 8 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1655: At Sea Migrants Ship AP Clients Only 4224291
Rescue ship says refused entry to Maltese waters
AP-APTN-1652: Switzerland Climate Change 4 AP Clients Only 4224290
Climate change experts: the science is 'scary'
AP-APTN-1646: India Modi Kashmir 2 AP Clients Only 4224288
India PM Modi defends Kashmir decision
AP-APTN-1617: Archive Blagojevich AP Clients Only 4224279
Trump considering commutation for Blagojevich
AP-APTN-1604: Kyrgyzstan Clashes AP Clients Only 4224274
Police detain former Kyrgyzstan President Atambaev
AP-APTN-1545: UK Beatles No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4224269
Fans mark 50th anniversary of Abbey Road photo
AP-APTN-1545: US PA Small Plane Crash Aerials Must credit 'WPVI-TV/6ABC'/ No access Philadelphia/No access 'WLVT-TV'/No use US Broadcast networks/ No re-sale, re-use or archive 4224268
3 killed when small plane crashes in PA backyard
AP-APTN-1536: Turkey Ukraine AP Clients Only 4224261
Patriarch Bartholomew meets Ukraine President
AP-APTN-1530: Switzerland Climate Change 3 AP Clients Only 4224260
Climate panel: some diets are better for environment
AP-APTN-1522: Iraq Kuwait POWs AP Clients Only 4224256
Iraq hands 48 Kuwaiti bodies, believed POWs
AP-APTN-1514: India Modi Kashmir AP Clients Only 4224251
Modi: a 'new era' begins for Kashmir
AP-APTN-1506: Pakistan Kashmir Protest AP Clients Only 4224250
Pakistan protesters burn Modi effigy, India flag
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Aug 9, 2019, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.