ETV Bharat / bharat

దేశంలో ఎమర్జెన్సీనా? అలాంటిదేమీ లేదు: సైన్యం - fake news

వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తుందన్న వార్తలు సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతున్న తరుణంలో భారత సైన్యం స్పందించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని తేల్చింది.

Army dismisses as fake social media messages about likely imposition of Emergency
దేశంలో ఎమర్జెన్సీ ఆ? అలాంటిదేం లేదు: సైన్యం
author img

By

Published : Mar 30, 2020, 7:29 PM IST

వచ్చే నెలలో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించే యోచనలో ప్రభుత్వం ఉందన్న వార్తలపై భారత సైన్యం స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఈ సందేశాలు పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పింది.

Army dismisses as fake social media messages about likely imposition of Emergency
ట్విీట్​

"ఏప్రిల్​ నెల మధ్యలో కేంద్ర ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధిస్తుందని, పరిపాలన కోసం సైన్యాన్ని, ఎన్​సీసీ, ఎన్​ఎస్​ఎస్, పదవీ విరమణ చేసిన వారిని వినియోగించుకోనున్నట్లు వస్తున్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై మేము వివరణ ఇస్తున్నాం. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం.

- ఆర్మీ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్(ఏడీజీపీఐ) ట్వీట్​.

కరోనాపై దేశప్రజల్లో విపరీతమైన భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి తోడు సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలు నిత్యం ప్రజల గుండెల్లో అలజడులు సృష్టిస్తున్నాయి. వీటిని కట్టడి చేయడానికి కేంద్రం ఇప్పటికే నియంత్రణ చర్యలు ముమ్మరం చేసింది.

ఇదీ చూడండి:'కరోనా వైరస్​ కన్నా భయమే అతి పెద్ద సమస్య'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.