ETV Bharat / bharat

పాక్​ డ్రోన్లపై అప్రమత్తం- ఎల్​ఓసీ వెంబడి హైఅలర్ట్​

author img

By

Published : Sep 27, 2019, 2:17 AM IST

Updated : Oct 2, 2019, 4:23 AM IST

అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి రెడ్​​ అలర్ట్​ ప్రకటించింది భారత సైన్యం. నిత్యం అప్రమత్తంగా ఉండాలని సైనికులకు ఆదేశాలందాయి. పాక్​ డ్రోన్ల ఘటనను తీవ్రంగా పరిగణించిన సైన్యం.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

పాక్​ డ్రోన్లపై అప్రమత్తం- ఎల్​ఓసీ వెంబడి హైఅలర్ట్​
పాక్​ డ్రోన్లపై అప్రమత్తం- ఎల్​ఓసీ వెంబడి హైఅలర్ట్​

చైనా డ్రోన్లను వినియోగించి పంజాబ్​లో పాకిస్థాన్​ ఆయుధాలను జారవిడిచిన ఘటనను భారత సైన్యం, సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​) తీవ్రంగా పరిగణించాయి. ఈ నేపథ్యంలో భారత్​- పాక్​ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి రెడ్​ అలర్ట్​ ప్రకటించాయి​. నిత్యం అప్రమత్తంగా ఉండాలని భద్రతా దళాలను ఆదేశించాయి.

పాకిస్థాన్​కు చెందిన డ్రోన్లు(10కేజీల సామాగ్రి మోయగలిగే సామర్థ్యం) పంజాబ్​లోని తర్న్​ తరన్​ జిల్లాలో 7-8 సార్లు వచ్చి ఆయుధాలు, నకిలీ నోట్లను జారవిడిచాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

అంతర్జాతీయ సరిహద్దు, జమ్ము, సాంబ, కథువా, రాజౌరీ, పూంచ్​, బారాముల్లా, కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి సాధ్యమైనంత ఎక్కువ నిఘాను ఏర్పాటు చేయాలని దళాలకు సైన్యం, బీఎస్​ఎఫ్​ తెలిపాయి.

" ఇది దేశంలో ఉగ్ర చర్యలు చేపట్టడం కోసం ఆయుధాలు, పేలుడు సామాగ్రిని అక్రమంగా తరలించడానికి పాక్​ పన్నిన కుట్ర. భద్రతను కట్టుదిట్టం చేశాం. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నిఘా పెంచాలని దళాలకు ఆదేశాలు జారీ చేశాం."
-- బీఎస్​ఎఫ్ అధికారి. ​

పాకిస్థాన్​తో భారత్​ పంచుకునే అంతర్జాతీయ సరిహద్దులో సుమారు 180 కిలోమీటర్లలో బీఎస్​ఎఫ్​ దళాలు గస్తీ కాస్తాయి. భారత గగనతలంలోకి అక్రమంగా చొరబడే ఎలాంటి డ్రోన్లనైనా నేలమట్టం చేయాలని భద్రతా దళాలకు ఆదేశాలు అందాయి.

AP Video Delivery Log - 2000 GMT News
Thursday, 26 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1959: Rwanda Libya Refugees AP Clients Only 4231981
Rwanda to receive refugees from Libya
AP-APTN-1950: Angola Prince Harry AP Clients Only 4231979
Prince Harry arrives in Angola
AP-APTN-1929: UNGA El Salvador AP Clients Only 4231977
El Salvador's Bukele takes selfie at podium
AP-APTN-1929: US House Maguire Reaction AP Clients Only 4231976
Schiff: Complaint gives us 'pretty good roadmap'
AP-APTN-1926: France Chirac Macron AP Clients Only 4231975
Macron visits Chirac home
AP-APTN-1920: US NY Ukrainian PM AP Clients Only 4231971
Ukraine's Zelenskiy tours 9/11 Memorial
AP-APTN-1915: France Macron Chirac No access France/24 hours news access only/No archive 4231972
Macron: Chirac was loved by the people of France
AP-APTN-1913: Bulgaria Australian Protest AP Clients Only 4231973
Anger over early parole of Aus man in Bulgaria
AP-APTN-1848: US NY Iran 2 AP Clients Only 4231970
Iran to US: cease policy of maximum pressure
AP-APTN-1844: US FL Officer Saves Dog Part Must Credit WFTS, No Access Tampa, No Use U.S. Broadcast Networks, No Re-Sale, Re-Use Or Archive 4231969
Officer dashes onto busy interstate to save dog
AP-APTN-1828: UNGA Palestine AP Clients Only 4231964
Palestinian leader slams Israel, US in UN speech
AP-APTN-1820: US NY Pompeo AP Clients Only 4231968
Pompeo defends State's work in Ukraine
AP-APTN-1813: US NY Iran AP Clients Only 4231967
Iran's Rouhani calls for dialogue with US
AP-APTN-1812: US NY Khashoggi AP Clients Only 4231966
Fiancee wants answers a year after Khashoggi death
AP-APTN-1807: Ukraine Zelenskiy Trump AP Clients Only 4231965
Phone transcript release may violate Ukraine constitution
AP-APTN-1801: UN Guterres Chirac AP Clients Only 4231963
Guterres: Chirac 'a pioneer' on climate change
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 2, 2019, 4:23 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.