ETV Bharat / bharat

స్వాతంత్ర్య వేడుకల వేళ... కశ్మీర్​లో భద్రత కట్టుదిట్టం - భద్రత

భారత్​-పాక్​ నియంత్రణ రేఖ వద్ద సైన్యం గస్తీని కట్టుదిట్టం చేసింది. అంతర్జాతీయ సరిహద్దులు, సున్నితమైన ప్రాంతాల్లో బీఎస్​ఎఫ్​ పహారాను పెంచింది. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సైన్యం నిఘా కాస్తోంది.

స్వాతంత్ర్య వేడుకల వేళ... కశ్మీర్​లో భద్రత కట్టుదిట్టం
author img

By

Published : Aug 15, 2019, 5:46 AM IST

Updated : Sep 27, 2019, 1:44 AM IST

స్వాతంత్ర్య వేడుకల వేళ... కశ్మీర్​లో భద్రత కట్టుదిట్టం

స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా భారత్​-పాక్ నియంత్రణ రేఖ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు. అంతర్జాతీయ సరిహద్దులు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచింది బీఎస్​ఎఫ్​.

కశ్మీర్​లో పటిష్ఠ భద్రత

జమ్ము-కశ్మీర్​లో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భద్రతను పటిష్ఠం చేశారు. ఈ ప్రాంతంలో అంతర్జాల​, టెలీకమ్యూనికేషన్​ సేవలను నిలిపివేశారు. రైల్వే స్టేషన్ల వద్ద పహారాను పెంచారు.

"కశ్మీర్​ లోయలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. అయినప్పటికీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొన్ని ఆంక్షలు మాత్రం ఉంటాయి."
-రోహిత్ కాన్సల్​, జమ్ము-కశ్మీర్​ ప్రధాన కార్యదర్శి

జమ్ము-కశ్మీర్​కు ప్రత్యేక హోదానిచ్చే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత జరుగుతున్న మొదటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలైనందున పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.

వాస్తవ పరిస్థితి వేరు..

ప్రఖ్యాత ఆర్థికవేత్త జీన్​ డ్రేజ్​, సామాజిక కార్యకర్తలు మైమూనా మొల్లా, కవితా కృష్ణన్​, విమల్​ భాయ్ ఆగస్టు 9 నుంచి శ్మీర్​లో పర్యటించారు. కశ్మీర్​లో ప్రభుత్వం చెబుతున్న దానికి చాలా భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని వారు తెలిపారు. వాస్తవ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందంటూ వారు ఓ నివేదికను విడుదల చేశారు.

"కశ్మీర్​లో ప్రజలు వారి గృహాల్లోనే బందీలుగా ఉన్నారు. కమ్యునికేషన్ సౌకర్యాలు లేకుండా ప్రభుత్వం కట్టడిచేసింది. వీధులు ఎడారుల్లా నిర్మానుష్యంగా ఉన్నాయి."- విమల్​, సామాజిక కార్యకర్త

ఈ సామాజిక కార్యకర్తల నివేదికపై ప్రభుత్వ అధికార ప్రతినిధులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఇదీ చూడండి: భారత్​దే సిరీస్​.. కోహ్లీ ఖాతాలో మరో సెంచరీ

SNTV Digital Daily Planning Update, 1700 GMT
Wednesday 14th August 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Liverpool and Chelsea supporters await the 2019 UEFA Super Cup as the atmosphere builds towards the one-off encounter in Istanbul. Already moved.
SOCCER: Team reactions following the UEFA Super Cup, Liverpool v Chelsea, in Istanbul, Turkey. Expect at 2330.
SOCCER: The UEFA Foundation for Children arranges for young amputees to play with Liverpool and Chelsea stars on the eve of the Super Cup. Already moved.
SOCCER: Managers Dan Petrescu and Neil Lennon reflect after CFR Cluj beat Celtic 5-4 on aggregate in the UEFA Champions League third qualifying round. Already moved.
SOCCER: Monaco sign French striker Wissam Ben Yedder following a prolific three-year spell for the 29 year-old in La Liga. File already moved.
SOCCER: Beijing Guoan fans continue to pay tribute to Honduran former player Walter Martinez at the club's stadium. Already moved.
TENNIS: Highlights from the ATP World Tour Masters 1000, Western and Southern Open, in Ohio, USA. Expect first pictures around 1730, with updates to follow.
TENNIS: Highlights from the WTA, Western and Southern Open, in Mason, Ohio, USA. Expect first pictures around 1730, with updates to follow.
CYCLING: Stage two of The Larry H.Miller Tour of Utah, Brigham City to Powder Mountain Resort, Utah, USA. Expect at 2230.
CRICKET: Australia coach Justin Langer shares his thoughts following a rain washout on the first day of the second Ashes Test at Lord's, UK. Already moved.
CRICKET: Third One-Day International, West Indies v India, from Port of Spain, Trinidad and Tobago. Expect at 2230.
********
Here are the provisional prospects for SNTV's output on Thursday 15th August 2019.
SOCCER: Mexico coach Gerardo Martino speaks ahead of friendly match against his native Argentina in San Antonio, Texas, USA.
SOCCER: FC Barcelona prepare for their opening match in the 2019-20 La Liga season at Athletic Club.
SOCCER: Borussia Dortmund consider their opening game of the German Bundesliga season against FC Augsburg.
SOCCER: Selected Premier League managers talk ahead of the second round of the season's fixtures.
SOCCER: Chinese Super League, Dalian Yifang v Beijing Guoan.
SOCCER: Chinese Super League, Tianjin Tianhai v Shanghai Shenhua.
SOCCER: Chinese Super League, Wuhan Zall v Shandong Luneng.
SOCCER: Semi-final highlights from the 2019 Women's International Champions Cup.
FUTSAL: Semi-final highlights from the 2019 AFC Futsal Club Championship, Bangkok, Thailand.
TENNIS: Highlights from the ATP World Tour Masters 1000, Western and Southern Open, in Ohio, USA.
TENNIS: Highlights from the WTA, Western and Southern Open, in Mason, Ohio, USA.
GOLF: First round of the Czech Masters at Albatross Golf Resort, near Prague, Czech Republic.
CYCLING: Stage three of The Larry H.Miller Tour of Utah, Antelope Island State Park to North Salt Lake, Utah, USA.
CYCLING: Stage one of the Arctic Race of Norway, A to Leknes.
CRICKET: Post-play reaction from the second day of the second Ashes Test between England and Australia at Lord's.
CRICKET: Highlights from the second day of the first Test between Sri Lanka and New Zealand in Galle, Sri Lanka.
Last Updated : Sep 27, 2019, 1:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.