ETV Bharat / bharat

'6 నెలల్లోగా న్యాయమూర్తుల నియామకం జరగాలి' - Appointment of HC judge must be made in 6 mths of HC, SC collegium recommendation: SC

కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల నియామకాన్ని కనీసం ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని వివిధ హైకోర్టులలో ఉన్న ఖాళీలకు త్వరగా సిఫార్సులు చేయాలని డిసెంబర్ 6న జస్టిస్ ఎస్​కే కౌల్, కేఎం జోసెఫ్​లతో కూడిన ధర్మాసనం... హైకోర్టు కొలీజియంను ఆదేశించింది.

Appointment of HC judge must be made in 6 mths of HC, SC collegium recommendation: SC
'6 నెలల్లోగా న్యాయమూర్తుల నియామకం జరిగిపోవాలి'
author img

By

Published : Dec 11, 2019, 5:54 AM IST

దేశంలోని వివిధ హైకోర్టులలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తి పదవి కోసం కొలీజియం, ప్రభుత్వం సిఫార్సు చేసిన అభ్యర్థి నియామకం ఆరు నెలల్లోగా చేపట్టాలని పేర్కొంది. ఈమేరకు డిసెంబర్​ 6న జస్టిస్​ ఎస్​కే కౌల్, జస్టిస్​ కేఎం జోసెఫ్​లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

"హైకోర్టు కొలీజియం సిఫార్సులను... సుప్రీంకోర్టు కొలీజియం, ప్రభుత్వం ఆమోదించినట్లైతే వారి నియామకకం కనీసం ఆరు నెలల్లోగా జరిగిపోవాలి. హైకోర్టులలో మంజూరైన పోస్టులు 1079 ఉంటే... కేవలం 669 మంది మాత్రమే ప్రస్తుతం విధుల్లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 410 ఖాళీలు ఉన్నాయి. హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన 213 పోస్టుల ప్రక్రియ కొనసాగుతోంది. 197 ఖాళీలకు హైకోర్టు కొలీజియం ఇంతవరకు సిఫార్సులు చేయలేదు."- సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యాయమూర్తుల నియామకానికి ఆరు నెలల ముందుగానే సిఫార్సులు చేసే బాధ్యత హైకోర్టు కొలీజియంపై ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న 197 ఖాళీలకు సిఫార్సులను అందించాలని తెలిపింది.

ఇదీ చదవండి: 'దేశంలోని అనేక ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్య డేటా సున్నా'

New Delhi, Dec 10 (ANI): BJP will present the Citizenship (Amendment) Bill, 2019 in Rajya Sabha on December 11. A day ahead of it, Congress leader Ghulam Nabi Azad said that as many as 13 like-minded political parties are going to vote against the Bill in RS. He added that failing of this Bill will be in the interest of the country. He said, "This bill will divide the country. This is against the Constitution of India. This proves that the BJP calls on the Constitution but doesn't believe in it. These kinds of bills are unconstitutional and these are only to create fear among people to divert their attention from real issues."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.