ETV Bharat / bharat

దేశద్రోహం కేసులో 'షార్జీల్​ ఇమామ్'​ అరెస్ట్​ - Amit Shah

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక ఆందోళనకారుడు షార్జీల్​ ఇమామ్​ను అరెస్టు చేసినట్లు బిహార్​ పోలీసులు తెలిపారు. అతన్ని బిహార్ జహానాబాద్​​ కోర్టులో హాజరు పరిచి అనంతరం.. రిమాండ్​కు తరలించారు. మంగళవారం అమిత్​షా చేసిన వ్యాఖ్యల అనంతరం కొద్ది గంటల్లోనే ఇమామ్​ అరెస్టు కావడం గమనార్హం.

Anti-CAA activist Sharjeel Imam arrested in Bihar
షార్జీల్​ ఇమామ్​ అరెస్ట్​
author img

By

Published : Jan 28, 2020, 7:38 PM IST

Updated : Feb 28, 2020, 7:46 AM IST

దేశద్రోహం కేసు నమోదై పరారీలో ఉన్న సీఏఏ వ్యతిరేక ఆందోళనకారుడు.. షార్జీల్​ ఇమామ్​ను అరెస్టు చేసినట్లు బిహార్​ పోలీసులు తెలిపారు. అసోంను దేశం నుంచి విడగొట్టాలంటూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ఇమామ్​ను...​ అతని స్వస్థలం బిహార్​లోని జహానాబాద్​ జిల్లా కాకో గ్రామంలో మంగళవారం అరెస్టు చేసినట్లు రాష్ట్ర పోలీసు చీఫ్​ గుప్తేశ్వర పాండ్యా వెల్లడించారు.

ఇమామ్​ను బిహార్​ కోర్టులో హాజరుపరిచి, అనంతరం రిమాండ్​కు తరలించారు. విచారణ బిహార్​లో జరుగుతుందా? దిల్లీలో జరుగుతుందా? అనే దానిపై స్పష్టత రాలేదు.

షా వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే!

దిల్లీ ఎన్నికల ప్రచారాల్లో భాగంగా షార్జీల్​ ఇమామ్​పై కేంద్ర ​హోంమంత్రి అమిత్​ షా వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే అతడిని పోలీసులు అరెస్టు చేశారు. షార్జీల్​ను అదుపులోకి తీసుకుంటారా? లేదా? అని ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ను ప్రశ్నించారు షా.

చివరకు బిహార్​లో అరెస్ట్​..

జేఎన్​యూ పరిశోధక విద్యార్థి అయిన ఇమామ్​ను పట్టుకోవడానికి దిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్​, అసోం, మణిపుర్​, అరుణాచల్​ప్రదేశ్​ పోలీసులు ప్రయత్నాలు చేశారు. అతని పూర్వీకుల ఇళ్లల్లో బిహార్​ పోలీసులు ఆదివారం సోదాలు నిర్వహించారు. చివరకు మంగళవారం ఉదయం బిహార్​ పోలీసులకు చిక్కాడు ఇమామ్​.

దేశద్రోహం కేసు నమోదు..

'ఈశాన్య రాష్ట్రాలను దేశం నుంచి వేరు చేయండి. రోడ్డు, రైలు మార్గాలు బాగాలేవు. వాటిని బాగుచేయండి. అసోంను విడదీయడం మా బాధ్యత. విన్నపం ఆలకించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికే రాష్ట్రంలోని ముస్లింలు నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారని' ఇమామ్​ వ్యాఖ్యానించినట్లుగా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. దాని ఆధారంగా దిల్లీలో పోలీసులు ఇమామ్​పై దేశద్రోహం కేసు నమోదు చేశారు.

షార్జీల్​ ఇమామ్​ అరెస్ట్​

ఇదీ చూడండి: 'కేజ్రీ... దమ్ముంటే ఆ నిరసనల్లో పాల్గొనండి'

ZCZC
PRI ECO GEN NAT
.NEWDELHI DEL87
PERSONNEL-VACANCY
Fill up existing vacancies in time-bound manner: Govt tells departments
         New Delhi, Jan 28 (PTI) The Centre has asked all departments under it to fill existing vacancies in a time-bound manner, a Personnel Ministry order said.
         The order comes after Cabinet Committee on Investment and Growth headed by Prime Minister Narendra Modi in its meeting held on December 23, 2019, gave directions to take time bound action to fill existing vacancies in various ministries and departments.
         "Accordingly, all the ministries/departments are requested to fill up the
existing vacancies in the concerned ministries/departments, their attached and
subordinate offices, in a time bound manner," it said in a directive issued to secretaries of all central government departments.
         Over 6.83 lakh posts were lying vacant in different central government departments, according to a latest government data.
         The Personnel Ministry has also sought a report on action being taken to fill up the existing vacancies on monthly basis. The first such report should reach it by February 5, the communique said.
         It also cited its earlier directive regarding timely and advance action in filling
up the direct recruitment vacancies.
         "It was, inter-alia, requested therein that advance action may be taken by the ministries/departments and their attached and subordinate offices for reporting vacancy position with respect to direct recruitment (DR) posts to the concerned recruitment agency i.e. Union Public Service Commission (UPSC) and Staff Selection Commission (SSC) etc, for filling up of such direct recruitment vacancies in a timely manner," the order said. PTI AKV AKV
TDS
TDS
01281827
NNNN
Last Updated : Feb 28, 2020, 7:46 AM IST

For All Latest Updates

TAGGED:

Amit ShahCAA
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.