ETV Bharat / bharat

'గల్వాన్​' ఘటనలో మరొక భారత జవాన్​ వీరమరణం

author img

By

Published : Jun 25, 2020, 1:07 PM IST

Updated : Jun 25, 2020, 1:26 PM IST

Malegaon soldier dies in Galwan valley
'గల్వాన్​' ఘటనలో మరొక భారత జవాన్​ వీరమరణం

13:02 June 25

తూర్పు లద్ధాఖ్​లోని గల్వాన్​ లోయ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో తాజాగా మరొక భారత జవాన్​ అమరుడయ్యారు. మహారాష్ట్ర మాలేగావ్​కు చెందిన సచిన్​ విక్రమ్​కు గల్వాన్​ ఘర్షణలో గాయాలయ్యాయి. లేహ్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ రోజు వీరమరణం పొందారు.

Last Updated : Jun 25, 2020, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.