ETV Bharat / bharat

ప్లాస్టిక్​పై ఇంజినీర్ ఒంటరి పోరాటం​ - plastic campaign

కర్ణాటకకు చెందిన ఓ ఇంజినీరు.. ప్లాస్టిక్​పై అవిశ్రాంత పోరాటం చేస్తున్నాడు. ఇళ్లిళ్లు తిరిగి వ్యర్థాలు సేకరించి అవగాహన కల్పిస్తున్నాడు. మొదట అంతగా సహకరించని ప్రజలు ప్రస్తుతం ఆయన చిత్తశుద్ధి చూసి సహకరిస్తున్నారు.

plastic
ప్లాస్టిక్​పై ఇంజినీర్ ఒంటరి పోరాటం​
author img

By

Published : Jan 26, 2020, 7:32 AM IST

Updated : Feb 18, 2020, 10:47 AM IST

ప్లాస్టిక్​పై ఇంజినీర్ ఒంటరి పోరాటం​

కర్ణాటక హుబ్లీకి చెందిన ఓ ఇంజినీరు ప్లాస్టిక్​కు వ్యతిరేకంగా ఒంటిచేయితో యుద్ధాన్ని ప్రారంభించాడు. ఎలక్ట్రికల్ ఇంజినీరు అయిన వీరప్ప అరికెరి... నగరంలోని ఇళ్లిళ్లు తిరిగి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్నాడు. ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల తలెత్తే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. కంప్యూటర్ శిక్షణను ఇచ్చే అరికెరి.. దానితో పాటుగా కుట్టు మిషన్ క్లాసులనూ నిర్వహిస్తున్నాడు. ఇలా అనేక వృత్తులు చేపట్టి వచ్చిన ధనాన్ని ప్రజలు తనకు అందించే ప్లాస్టిక్​కు ప్రతిగా అందిస్తున్నాడు అరికెరి.

''ప్లాస్టిక్ వ్యర్థాలతో చాలా వినాశనం జరుగుతుందని గుర్తుంచుకోవాలి. మన భవిష్యత్తుకు ఏం జరుగుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఈ కారణంగా నేను ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం ప్రారంభించాను. ఇలా నేను గత ఐదేళ్లుగా చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి హుబ్లీ-ధార్వాడ్ ప్రాంతాల్లోని మహిళలు సహకారం అందిస్తున్నారు. దీంతో ఈ మహిళలు నాకు మాత్రమే కాదు.. భవిష్యత్​ తరాలకు, పర్యావరణానికి మేలు చేస్తున్నారు.''

-వీరప్ప అరికెరి, పర్యావరణ ఉద్యమకారుడు

అయితే అరికెరి ఉద్యమానికి మొదట్లో సరైన స్పందన లభించలేదు. అయితే ఇది సఫలం కాదని చాలామంది వ్యాఖ్యానించారు. ఎవరేమన్నప్పటికీ తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు లక్షించాడు వీరప్ప. ఒంటరిగా సాధించిన ఫలితాలను చూసి ఆయనతో అంతా సహకరించడం ప్రారంభించారు.

''ఆయన చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. కుటుంబం సహకరించనప్పటికీ ఈ పని చేయడం అంత సులభం కాదు. వ్యర్థాలను సేకరించేటప్పుడు అంత సరైన అభిప్రాయం కూడా ఉండదు. ఇలా పలు రకాల సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ఆయన తన లక్ష్యాన్ని వీడలేదు. ఇదంతా చూసి ఆయనకు సహకరించడం ప్రారంభించాం.''

-గీత బాబురే, గృహిణి

ప్రస్తుతం చాలామంది గృహిణులు ఆయన వినతిపై వ్యర్థాలను వేరుచేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను అరికెరికి అందిస్తున్నారు.

''ఆయన తన లక్ష్యాన్ని చెప్పడానికి మమ్మల్ని కలిశాడు. ఆయనతో సహకరించేందుకు మేం ఒప్పుకున్నాం. చాలా ప్లాస్టిక్ వ్యర్థాలు చాలా వరకు పేరుకుపోతున్నాయి. మహిళలమంతా సమావేశమై ఆయనతో సహకరించాలని నిర్ణయించుకున్నాం.''

-మాయ జోషి, గృహిణి

ప్లాస్టిక్ నియంత్రణకు వీరప్ప వ్యక్తిగతంగా చేస్తున్న ఈ ప్రయత్నంతో ఆ ప్రాంతంలో ప్లాస్టిక్ నిర్మూలనే కాదు ప్రజల్లో అవగాహన కూడా కలుగుతోంది.

ఇదీ చూడండి: పుణ్యక్షేత్రాలను సందర్శించు... పారితోషికం పట్టు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, excluding social. No access MENA. Access in Europe restricted to the following territories: Albania, Afghanistan, Armenia, Azerbaijan, Belarus, Bosnia, Bulgaria, Croatia, Czech Republic, Georgia, Hungary, Kazakhstan, Kosovo, Kyrgyzstan, Macedonia, Moldova, Montenegro, Poland, Romania, Russia, Serbia, Slovakia, Slovenia, Tajikistan, Turkmenistan, Ukraine and Uzbekistan. No archive.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Maximum use two minutes per match. Use within 24 hours.
DIGITAL: Standalone digital clips allowed. Maximum of two minutes per match and 3 minutes in total per day. Use within 24 hours. Territorial restrictions must be adhered to by use of geo-blocking technologies
SHOTLIST: St Mary's, Southampton, England, UK. 25th January 2020.
Southampton (red and white striped shirts) v Tottenham (blue shirts)
First half:
1. 00:00 Players walking out ahead of the start of the match
2. 00:06 CHANCE - Son Heung-Min's shoots wide in the 9th minute
3. 00:26 Replay of chance
4. 00:31 CHANCE - Lucas Moura shot is saved by Angus Gunn in the 33rd minute
5. 00:55 Replay of chance
6. 00:58 CHANCE - Danny Ings' effort is cleared off the line by Japhet Tanganga in the 35th minute
7. 01:10 Replay of clearance
Second half:
8. 01:14 GOAL - Son Heung-Min scores for Tottenham in the 58th minute/0-1
9. 01:46 Replay of goal
10. 02:03 GOAL - Sofiane Boufal scores for Southampton in the 87th minute/1-1
11. 02:19 Various replays of goal
SOURCE: IMG Media
DURATION: 02:29
STORYLINE:
Second-half substitute Sofiane Boufal struck three minutes from time to give Southampton a 1-1 draw against Tottenham in the fifth round of the FA Cup. Son Heung-Min effort shortly before the hour mark seemed to have won it for the visitors, who will rue a series of missed opportunities, with Boufal's effort securing the Saints a replay.
Last Updated : Feb 18, 2020, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.