ETV Bharat / bharat

'పౌర' అల్లర్లతో దద్దరిల్లిన దిల్లీ- భద్రత కట్టుదిట్టం - సీఏఏ వ్యతిరేక ఆందోళనలు

పౌరసత్వ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలతో దేశ రాజధాని దిల్లీ దద్దరిల్లుతోంది. ఆందోళనకారుల ఆగ్రహానికి ఇప్పటికే 10 మంది బలైపోయారు. చాలా మంది గాయాలపాలయ్యారు.

Amid Delhi violence, all police stations in West Bengal put on alert
ఆందోళనకారుల అల్లర్లతో దద్దరిల్లిన దిల్లీ..!
author img

By

Published : Feb 25, 2020, 8:03 PM IST

Updated : Mar 2, 2020, 1:50 PM IST

ఈశాన్య దిల్లీలోని చాంద్​బాగ్ ప్రాంతంలో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు తీవ్రరూపు దాల్చాయి. ఆందోళనకారులు వీధుల్లోని దుకాణాలు లక్ష్యంగా రాళ్లదాడికి దిగారు. ఓ బేకరీ, పండ్ల దుకాణాలకు నిప్పు పెట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎక్కడికక్కడ పారామిలిటరీ దళాలను మోహరించారు.

నిరసనకారులు రెచ్చిపోయి దాడులకు పాల్పడడం వల్ల ఈశాన్య దిల్లీ రణరంగాన్ని తలపిస్తోంది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తున్నారు. అడ్డుకుంటోన్న పోలీసులపై రాళ్ల వర్షం కురిపిస్తున్నారు.

చాంద్​బా​గ్​ ప్రాంతంలోని ఆందోళనకారులు సృష్టించిన అలజడి

Amid Delhi violence, all police stations in West Bengal put on alertచెలరేగిన మంటలు
Amid Delhi violence, all police stations in West Bengal put on alert
బూడిదవుతున్న సామగ్రి

ఆగ్రహ జ్వాలలు ఇలా..

దుకాణం లోపల నిప్పు పెట్టిన ఆందోళన కారులు

పొగ కమ్ముకున్న పరిసరాలు

భద్రతా దళాలు

దిల్లీలోని భజన్​పురా ప్రాంతంలో నిరసనకారుల ధాటికి సెక్షన్ 144ను అమలు చేశారు

సెక్షన్​ 144 అమలు

అంతటా ఆందోళనకారులే

పోలీసులు మోహరింపు

భద్రతా దళాల కవాతు

రణరంగంగా మారిన ప్రాంతం

పోలీసుల భద్రత
Amid Delhi violence, all police stations in West Bengal put on alertపరిస్థితిని అదుపు చేస్తోన్న పోలీసులు

అల్లర్లు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు సమాయత్తం

గల్లీ గల్లీ తిరుగుతూ..
Amid Delhi violence, all police stations in West Bengal put on alertపోలీసులు

ఇదీ చదవండి: 'పోలీసులు లేరు... దిల్లీలో అల్లర్లు ఆపలేం'

Last Updated : Mar 2, 2020, 1:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.