ETV Bharat / bharat

చంద్రయాన్​-2: తెలుసుకోవాల్సిన విషయాలు - ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్​-2లోని చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో వ్యోమనౌకలోని విక్రమ్​ ల్యాండర్​ మృదువుగా చంద్రుని ఉపరితలంపై కాలుమోపనుంది. ఈ బృహత్​ ప్రయోగం గురించి తెలుసుకోవాల్సిన అంశాలెన్నో ఉన్నాయి.

చంద్రయాన్​-2
author img

By

Published : Sep 6, 2019, 5:03 PM IST

Updated : Sep 29, 2019, 4:09 PM IST

చంద్రయాన్​-2: తెలుసుకోవాల్సిన విషయాలు

మరికొన్ని గంటల్లో చంద్రునిపై విక్రమ్​ ల్యాండర్​ కాలుమోపనుంది. ఇంతకుముందు ఏ దేశమూ చేరుకుని చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగేందుకు చంద్రయాన్​-2 సిద్ధమయింది. ఈ​ మిషన్​కు సంబంధించిన ఎన్నో విషయాలు మీ కోసం..

చంద్రయాన్​ మిషన్​ బడ్జెట్​

  • చంద్రయాన్​-2 మొత్తం ఖర్చు రూ. 978 కోట్లు
  • మిషన్​ ఖర్చు రూ. 603 కోట్లు
  • ప్రయోగ ప్రారంభ ఖర్చు రూ. 375 కోట్లు

చంద్రయాన్​-1 ప్రస్థానం

  1. 1999: ఇండియన్​ అకాడమీ ఆఫ్​ సైన్సెస్​ సమావేశంలో చంద్ర మండల యాత్రకు ప్రతిపాదన
  2. 2003 ఆగస్టు 15: చంద్రయాన్​ కార్యక్రమాన్ని ప్రకటించిన ప్రధాని వాజ్​పేయీ
  3. 2008 అక్టోబర్​ 22: చంద్రయాన్​-1 ప్రయోగం
  4. 2008 నవంబర్​ 8: భూకక్ష్యను వీడి చంద్రుడి పథంవైపు పయనం
  5. 2008 నవంబర్​ 14: దక్షిణ ధ్రువం సమీపంలో కూలిన మూన్​ ఇంపాక్ట్​ ప్రోబ్​
  6. 2009 ఆగస్టు 28: ముగిసిన చంద్రయాన్​-1 ప్రస్థానం.. పూర్తిగా తెగిన సంబంధం

చంద్రయాన్​-2 ప్రస్థానం

  1. 2007: చంద్రయాన్​-2 కోసం రష్యాతో భారత్​ ఒప్పందం
  2. 2011: నిర్దేశిత సమయంలో ల్యాండర్​ను అందివ్వలేమని వెనక్కితగ్గిన రష్యా
  3. 2013: స్వతంత్రంగా రూపొందించుకోవాలని భారత్​ నిర్ణయం
  4. 2019 జులై 22: నింగికెగిసిన చంద్రయాన్​-2
  5. 2019 సెప్టెంబర్​ 2: ఆర్బిటర్​ నుంచి విడిపోయిన ల్యాండర్ విక్రమ్​ ​
  6. 2019 సెప్టెంబర్​ 7: జాబిల్లి ఉపరితలంపై మృదువుగా దిగనున్న విక్రమ్

చంద్రయాన్​-2 హైలైట్స్​

  1. చంద్రయాన్​-1కు కొనసాగింపే చంద్రయాన్​-2
  2. చంద్రుడి దక్షిణ ధ్రువంవైపు సాగిన తొలి ఉపగ్రహంగా ఘనత
  3. సాఫ్ట్​ ల్యాండింగ్​లో నాలుగో దేశంగా రికార్డు
  4. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందిన మిషన్​
  5. చంద్రయాన్​-2 బృందంలో 30 శాతం మంది మహిళలే
  6. ఇద్దరు మహిళల నేతృత్వంలో భారత తొలి గ్రహాంతర ప్రయోగం
  7. ప్రాజెక్ట్​ డైరెక్టర్​ ఎం. వనిత, మిషన్​ డైరెక్టర్​ రీతూ కరిధాల్
  8. రోవర్​లోని ఓ​ చక్రంపై అశోక చక్ర చిహ్నం ముద్రణ
  9. ల్యాండర్​ ర్యాంపుపై జాతీయ పతాకం ఏర్పాటు
  10. సంవత్సరంపాటు కొనసాగనున్న ఆర్బిటర్​ పరిశోధన
  11. చంద్రుని ఉపరితలంపై 14 రోజులు ప్రజ్ఞాన్​ రోవర్​ పరిశోధనలు

​మిషన్​ లక్ష్యాలు

  • చందమామ ఉపరితలంపై సున్నితంగా ల్యాండ్​ చేయడం​
  • చంద్రుడి ఉపరితలం, ఐనో ఆవరణంపైనా పరిశోధనలు
  • జాబిల్లిపై ఖనిజాల గుర్తింపుపై ప్రయోగాలు
  • నీటి ఆనవాళ్ల కోసం విశ్లేషణ

ఇదీ చూడండి: చంద్రయాన్​-2: ఒక లక్ష్యం- వెయ్యి మెదళ్లు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
FILE: Shanghai, China - Date Unknown (CGTN - No access Chinese mainland)
1. J.P. Morgan sign on building
2. Sign of J.P. Morgan Asset Management on wall
3. Various of securities professionals at work
FILE: Shanghai, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
4. Various of entrance to Shanghai Stock Exchange building
5. Shanghai Stock Exchange sign
6. Shanghai Stock Exchange trading floor
7. Electronic display showing stock information
FILE: China - Exact Location and Date Unknown (CCTV - No access Chinese mainland)
8. Investors in brokerage house
FILE: Beijing, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
9. Various of People's Bank of China headquarters
FILE: China - Exact Location and Date Unknown (CCTV - No access Chinese mainland)
10. Currency sign of Chinese yuan
11. Various of Chinese yuan banknotes going through cash counting machine
FILE: Beijing, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
12. Bank clerk putting banknotes through cash counting machine
FILE: China - Exact Location and Date Unknown (CCTV - No access Chinese mainland)
13. Various of clients in bank, bank clerk serving client
FILE: New York City, USA - March, 2017 (CGTN - No access Chinese mainland)
14. Various of office building of Bloomberg LP
FILE: Shanghai, east China - Date Unknown (CGTN - No access Chinese mainland)
15. Web page of FTSE Russell
Beijing, China - May 26, 2019 (CCTV - No access Chinese mainland)
16. Screen shot of FTSE Russell's announcement of incorporating China A-shares into Global Equity Index Series
FILE: Shanghai, east China - Date Unknown (CGTN - No access Chinese mainland)
17. Web pages of Morgan Stanley Capital International (MSCI)
FILE: Shanghai Municipality, east China - Date Unknown (CCTV - No access Chinese mainland)
18. Various of skyscrapers
J.P. Morgan has decided to include liquid Chinese government bonds into its flagship indices as the country made another step forward in opening up its financial market.
Nine eligible Chinese government bonds, comprising six instruments already issued in the market and new issues expected between October and December this year, will be included in the Government Bond Index-Emerging Markets (GBI-EM) family of indices from Feb. 28, 2020, according to the company.
The inclusion will be phased in over a 10-month period.
In the GBI-EM family of indices, to which around 226 billion U.S. dollars of assets are benchmarked, the GBI-EM Global Diversified index accounts for about 202 billion dollars and a 10-percent weight cap for China will be applied to it.
China launched the Bond Connect program in 2017, which enables overseas investors to invest in the Chinese mainland's interbank bond market using financial institutions of the mainland and Hong Kong.
The country's yuan-denominated bonds were added to the Bloomberg Barclays Global Aggregate Index starting April 1 this year, as the world's third-largest bond market further opens up.
In May, the world's largest index provider, MSCI Inc., raised the weight of China A-shares in its China Index from 5 percent to 10 percent. In June, FTSE Russell, the world's second largest index provider, will officially bring 1,097 Chinese domestically-listed stocks, into its widely-tracked global benchmarks.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 29, 2019, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.