ETV Bharat / bharat

కలిసి నడుద్దాం: అఖిలపక్ష భేటీలో కేంద్రం

పార్లమెంటు సమావేశాలకు ముందు దిల్లీలో అఖిలపక్షం భేటీ అయింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా వివిధ పార్టీల కీలక నేతలు సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి నేతృత్వం వహించారు.

కలిసి నడుద్దాం: అఖిలపక్ష భేటీలో కేంద్రం
author img

By

Published : Jun 16, 2019, 12:40 PM IST

సోమవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దిల్లీలో అఖిల పక్షం సమావేశమైంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు.

ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాలని పార్టీల నేతలను ప్రభుత్వం కోరింది.

పార్లమెంటు సమావేశాలు సోమవారం ప్రారంభమై జులై 26న ముగియనున్నాయి. ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికైన వీరేంద్ర కుమార్‌ తొలి రెండు రోజులు కొత్త సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. జులై 5న కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.

Agra (UP), June 12 (ANI): Newly elected president of Uttar Pradesh Bar Council Darvesh Yadav was shot dead in Agra civil court Wednesday evening. She was killed by her fellow associate advocate Manish Sharma. Additional Director General of Police, Ajay Anand told ANI, "She was attending welcome ceremony when Manish fired three bullets on her with his licensed pistol. After that Manish Sharma shot himself, he is admitted to hospital in critical condition." Darvesh Yadav was elected president of UP Bar Council two days back. Police are trying to ascertain the motive behind culprit's action.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.