ETV Bharat / bharat

గాంధీ 150: ఈటీవీ భారత్​ కృషికి సర్వత్రా అభినందనల వెల్లువ - వైష్ణవ జనతో గీతం రూపొందించిన ఈటీవీ భారత్

మహాత్మాగాంధీజీకి ఈటీవీ భారత్​ ఘన నివాళి అర్పించింది. ఆ మహాత్మునికి ఎంతో ఇష్టమైన 'వైష్ణవ జనతో' భజన గీతాన్ని ప్రసిద్ధ గాయకుల ఆలాపనతో రూపొందించి రుణం తీర్చుకుంది. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు హైదరాబాద్​లో ఆవిష్కరించిన ఈ గీతం అందరి ప్రశంసలకు పాత్రమవుతోంది.

గాంధీ 150: ఈటీవీ భారత్​ కృషికి సర్వత్రా అభినందనల వెల్లువ
author img

By

Published : Oct 2, 2019, 11:31 PM IST

Updated : Oct 3, 2019, 12:45 AM IST

గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఈటీవీ భారత్ రూపొందించిన "వైష్ణవ జన తో" గీతం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు హైదరాబాద్​లో ఆవిష్కరించిన ఈ గీతానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు పలురాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందనలు తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈటీవీ భారత్ కృషిని ట్విట్టర్ వేదికగా కొనియాడారు. గాంధీ భావాలను విశ్వవ్యాప్తం చేస్తున్నారని అభినందించారు.

  • पूज्य बापू के प्रिय भजनों की शानदार प्रस्तुति के लिए @Eenadu_Hindi आपका हार्दिक अभिनंदन। महात्मा गांधी के सपनों के अनुरूप स्वच्छ भारत अभियान में जागरूकता फैलाने में मीडिया जगत का बहुमूल्य योगदान रहा है। अब बारी देश को सिंगल यूज प्लास्टिक से मुक्त करने की है। https://t.co/FDSxDnbe1N

    — Narendra Modi (@narendramodi) October 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"పూజ్యులైన బాపూను స్మరిస్తూ అద్భుతమైన భజన గీతాన్ని స్తుతించినందుకు ఈటీవీ భారత్​కు హార్దిక అభినందనలు. గాంధీ కలలు సాకారం అవ్వడానికి, స్వచ్ఛభారత నిర్మాణానికి మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పుడు ప్లాస్టిక్ నుంచి భారత్​కు విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది."

-నరేంద్ర మోదీ, ప్రధాని

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈటీవీ భారత్​ ప్రయత్నాన్ని ప్రశంసించారు. దేశంలోని అన్ని భాషల గాయకులతో రూపొందించిన గీతం అద్భుతంగా ఉందని కొనియాడారు.

  • I compliment ETV Bharat for bringing out this beautiful video of 'Vaishnav Jan to' to commemorate the150th birth anniversary of #MahatmaGandhi The song has been rendered by singers from all over the nation & has been picturized in locations all across #India. @Eenadu_English https://t.co/UatJlxr1MN

    — VicePresidentOfIndia (@VPSecretariat) October 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మహాత్ముని 150వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళి అర్పిస్తూ.. ‘వైష్ణవ జన తో'’ వీడియోను రూపొందించిన ఈటీవీ భారత్‌కు అభినందనలు. దేశవ్యాప్తంగా కళాకారులు ఈ వీడియోలో తమ గాత్రాన్ని అందించడం ప్రశంసనీయం."

-వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి

రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఈటీవీ భారత్ ప్రయత్నాన్ని కొనియాడారు. భారతదేశంలోని అత్యుత్తమ గాయకులతో నివాళి అర్పించారని ట్వీట్ చేశారు.

  • ईटीवी भारत की ओर से देश के सर्वश्रेष्ठ गायकों ने बापू को दी संगीतमय श्रद्धांजलिhttps://t.co/s2Wq4U9sIZ

    — Piyush Goyal (@PiyushGoyal) October 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఈటీవీ భారత్ "వైష్ణవ జన తో" భజన గీతం అందరిని ఆకట్టుకుంటోంది. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు హైదరాబాద్​లో ఆవిష్కరించిన ఈ గీతాన్ని విన్న రాజకీయ నేతలు ప్రశంసిస్తున్నారు. రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఈటీవీ భారత్ ప్రయత్నాన్ని కొనియాడారు. భారత్​లోని ఉత్తమ గాయకులతో నివాళి అర్పించారని ట్వీట్ చేశారు."

- పీయూష్​ గోయల్​, రైల్వే మంత్రి

వెల్లువెత్తుతున్న ప్రశంసలు

పలు కేంద్రప్రభుత్వశాఖలు, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖనేతలు ఈటీవీ భారత్​ రూపొందించిన వైష్ణవ జనతో భజన గీతాన్ని ట్వీట్ చేసి, అభినందనలు తెలిపారు.

  • कल जन्मदिन पर अनेकानेक शुभेच्छाएँ प्राप्त हुईं, सभी का हार्दिक धन्यवाद🙏🏼🤗

    आइये, सुनें, अलग अलग भाषाओं के शास्त्रीय संगीतकारों द्वारा गाए गए बापू के प्रिय भजन 'वैष्णव जन' के ज़रिए, ईटीवी भारत की बापू को हृदयस्पर्शी श्रद्धांजलि: https://t.co/K3rsjIl7Im#Bapuat150 #MahatmaGandhi

    — Dilip K. Pandey - दिलीप पाण्डेय (@dilipkpandey) October 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • महात्मा गांधी की जयंती की पूर्व संध्या पर देश के नामचीन गायकों ने ईटीवी भारत के माध्यम से अपनी श्रद्धांजलि दी है। #GandhiJayantihttps://t.co/avDX4efdNw

    — Nityanand Rai (@nityanandraibjp) October 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రామ్​దాస్ అథవాలే, కేంద్రమంత్రి ట్వీట్​

  • महात्मा गांधीजी का प्रिय भजन
    ‘ वैष्णव जन तो तेने कहिए जो‘
    आजभी समाज को सद्मार्ग पर चलने का रास्ता दिखाता है।

    pic.twitter.com/KQTS0iETKX

    — Ramdas Athawale (@RamdasAthawale) October 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

హిమాచల్​ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్​

  • राष्ट्रपिता महात्मा गांधी जी के प्रिय भजन वैष्णव जन पर देश के प्रमुख मीडिया समूह रामोजी राव ग्रुप ने जो संगीतमय पहल की है, वो बेहद सराहनीय है। देश के नामी गायकों के बापू को समर्पित इस मधुर गायन को आप भी सुनिए ।👇https://t.co/qCusYJmkjG

    — CMO HIMACHAL (@CMOFFICEHP) October 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కమల్​నాథ్, మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి, ఫేస్​బుక్​ పోస్ట్​

Complimentary
ఈటీవీ భారత్​ను అభినందిస్తూ మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​నాథ్ అభినందనలు

సర్బానంద సోనోవాల్, అసోం ముఖ్యమంత్రి, రీట్వీట్​

వసుంధర రాజే, రాజస్థాన్​ మాజీ ముఖ్యమంత్రి రీట్వీట్​

  • महात्मा गांधी जी की 150 वीं जयंती पर इस शानदार प्रस्तुति के लिए @ETVBharatRJ को साधुवाद । आप भी सुनिए । #MannMeinBapuhttps://t.co/BZMjK0undl

    — BJP Rajasthan (@BJP4Rajasthan) October 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: మహాత్ముని స్మరణ.. 'వైష్ణవ జన తో' ఆవిష్కరణ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Kyiv - 2 October 2019
1. Former Ukrainian president Petro Poroshenko walking in
2. SOUNDBITE (English) Petro Poroshenko, former Ukrainian president:
"We definitely do not want to be involved in the political process inside the United States. This is point number one. Point number two - all prosecutor general should be completely independent from the president. And under Ukrainian Constitution, (the) president has no right to fire the prosecutor."
3. Poroshenko talking to media
4. SOUNDBITE (English) Petro Poroshenko, former Ukrainian president:
"We never ever speak with any, about any, commercial company or any person, neither with (former US) Vice President (Joe) Biden, nor with (former US) President (Barack) Obama, nor with (US) President (Donald) Trump."
5. Poroshenko surrounded by reporters
SOUNDBITE (English) Petro Poroshenko, former Ukrainian president:
++QUALITY AS INCOMING++
(Reporter (English): Have you ever met with (Trump's lawyer) Rudy Giuliani?)
"Yes, I met with him in the year 2001 as a (when Giuliani was) mayor of New York. And in the year 2017, immediately after the elections, when he come as a friend of Ukraine. We talked about political support, we talked about investment, and don't talk about any other things with Rudy Giuliani. Thank you."
6. Wide of the Ukrainian parliamentary session
7. Various of Poroshenko during parliamentary session
8. Various of parliamentary lobby
9. Member of Ukrainian Parliament and former head of the Ukrainian Security Service, Valentyn Nalyvaichenko during an interview
10. SOUNDBITE (English) Valentyn Nalyvaichenko, former head of the Ukrainian Security Service:
++AUDIO AS INCOMING++
"We initiated the hearings here in Ukraine in the Parliament. First on criminal case regarding Ukrainian interference into US elections, United States elections 2016, and then the latest gas company Burisma and all things related to the corruption at the top in Ukraine. So, the main purpose in our inquiry is to insist that our new General Prosecutors Office and new general prosecutor, our entire corruption bureau, Ukrainian anti-corruption bureau, launch real investigations and find the truth about the corruption at the top of Ukrainian officials. Because both cases, I do believe, we do believe that in both cases involved and played significant criminal role (by) Ukrainian officials."
11. Close of Nalyvaichenko
12. SOUNDBITE (English Valentyn Nalyvaichenko, former head of the Ukrainian Security Service:
"We'll be insisting to start the real investigation from the very beginning and to make it transparent. Whatever, let's say, take out all political obstacles, all legal obstacles or any other things to make it really working, to make it really legal, according to Ukrainian legislation."
13. Various of the interior of parliament
STORYLINE:
Ukraine's previous president on Wednesday said he discussed investment with Rudy Giuliani, who would later go on to become US President Donald Trump's attorney, in 2017.
Former Ukrainian president Petro Poroshenko also said that he never discussed Ukrainian companies with any US official.
Poroshenko, now a Ukrainian lawmaker, told reporters Wednesday: "We definitely do not want to be involved in the political process inside the United States."
He said he met Giuliani in 2017 as a "friend of Ukraine" and they discussed "political support and investment" but
nothing else.
Poroshenko said he never spoke about any "commercial companies" with US President Donald Trump, former president Barack Obama or Democratic presidential candidate Joe Biden.
Guiliani wants Ukraine to investigate Biden, whose son Hunter served on the board of Ukrainian gas company Burisma.
Trump asked Poroshenko's successor Volodymyr Zelenskiy to "look into" the Bidens in a call that's at the center of a US impeachment inquiry.
Former Ukrainian security chief Valentyn Nalyvaichenko called for "real investigations" into the case of Burisma and "all things related to the corruption at the top" in Ukraine.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 3, 2019, 12:45 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.