ETV Bharat / bharat

'ఎన్​డీఏ- నితీశ్​కు మధ్య ఇబ్బందులు లేవు'

బిహార్​లో ఎన్డీఏ కూటమికి ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు కేంద్రమంత్రి, ఎల్​జేపీ అధినేత రామ్​ విలాస్​ పాసవాన్​. ముఖ్యమంత్రి నితీశ్​కుమారే తమ నాయకుడని స్పష్టం చేశారు.

'ఎన్​డీఏ- నితీశ్​కు మధ్య ఇబ్బందులు లేవు'
author img

By

Published : Jun 3, 2019, 5:42 AM IST

బిహార్​లో ఎన్డీఏ కూటమికి ఎలాంటి ఇబ్బందులు లేవు

బిహార్​లో నెలకొన్న తాజా పరిణామాలపై కేంద్రమంత్రి, ఎల్​జేపీ అధినేత రామ్​విలాస్​ పాసవాన్​ స్పందించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. కూటమికి ముఖ్యమంత్రి నితీశ్​ కుమారే నాయకుడని స్పష్టం చేశారు.

"ఎన్డీఏలో ఇబ్బందులు లేవు. నితీశ్​ కుమార్​ మా నాయకుడు. దీనిపై ఎక్కువ ఆలోచనలు అనవసరం. ఎన్డీఏ కూటమితోనే ఉంటామని ఆయనే (నితీశ్​ కుమార్​) చెప్పారు. అంతేకాక బంధాన్ని బలోపేతం చేయడానికి నేను ఉన్నాను. ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకునేంత శక్తిమంతమైన నాయకుడు. ఎన్డీఏతోనే ఉంటామని స్పష్టంగా చెప్పినప్పుడు సమస్య ఎక్కడుంది?"

- రామ్​ విలాస్​ పాసవాన్​, కేంద్ర మంత్రి.

బిహార్​లో మంత్రివర్గాన్ని ఆదివారం విస్తరించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​. జేడీయూకి చెందిన 8 మందితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. మిత్రపక్షమైన భాజపాకు మంత్రివర్గంలో చోటిచ్చినా... ఆ పార్టీ నేతలు చేరలేదు. అయితే... కమలదళంతో ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించారు నితీశ్​.

Imphal (Manipur), June 02 (ANI): Maibam Deben Singh, a resident of Manipur's Imphal, has developed a device that uses charcoal and paddy husk to dry fish uniformly and to cook it. Singh has sold his design to the National Innovation Foundation. "The device dries fish in lesser time as compared to traditional sun-drying method. I've sold the design of the device to National Innovation Foundation," Singh told ANI. Singh, who is so far running his business without any government assistance, wants to set up his production unit, where he can provide employment opportunities to unemployed youth. "I dream of setting up a small production unit cum training centre so that I can give employment to more jobless youth. So far, I am running my business without any loan or grant from the government," Singh said.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.