ETV Bharat / bharat

ప్రధాని నరేంద్రమోదీతో అక్కీ మాటామంతీ - ani

ప్రధాని నరేంద్రమోదీతో బాలీవుడ్​ నటుడు అక్షయ్​ కుమార్​ రాజకీయేతర అంశాలపై ముచ్చటించారు. వివిధ విషయాలపై అక్షయ్​తో మనసులో మాటను పంచుకున్నారు మోదీ. విపక్ష నేతల్లోనూ మంచి మిత్రులున్నారని మోదీ తెలిపారు.

ప్రధానితో అక్కీ
author img

By

Published : Apr 24, 2019, 10:12 AM IST

బాలీవుడ్ అక్షయ్​ కుమార్​తో ప్రధాని నరేంద్రమోదీ మనసులో మాట పంచుకున్నారు. ఎన్నికల వేళ రాజకీయేతర అంశాలపై చర్చించారు. ప్రధాని అవుతానని తానెప్పుడూ ఊహించలేదని మోదీ చెప్పారు.

విపక్ష నేతల్లోనూ మంచి మిత్రులున్నారని ప్రధాని తెలిపారు. కాంగ్రెస్​ నేత గులాం నబీ ఆజాద్​, తృణమూల్​ అధినేత్రి మమతా బెనర్జీ చాలా దగ్గరి వారన్నారు.

తన మాటలను వక్రీకరిస్తారన్న భయం తనకు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు మోదీ.

  • #WATCH PM Narendra Modi in an interaction with Akshay Kumar, says, "I avoid using humour in today's times as I fear that my words will be twisted & misinterpreted for TRP" pic.twitter.com/JV4Gw4fslY

    — ANI (@ANI) April 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.