ETV Bharat / bharat

పార్టీ పేరులో మార్పు లేదు : తృణమూల్ కాంగ్రెస్​ - పశ్చిమ బంగ

పార్టీ పేరు మార్పుపై వస్తున్న వార్తలను ఖండించింది తృణమూల్​. ఆల్​ ఇండియా తృణమూల్​ కాంగ్రెస్ పేరులో ఎటువంటి మార్పు చేయలేదని స్పష్టం చేసింది.

పార్టీ పేరుపై తప్పుడు వార్తలు నమ్మొద్దు: తృణమూల్
author img

By

Published : Mar 24, 2019, 8:32 AM IST

పార్టీ పేరుపై తప్పుడు వార్తలు నమ్మొద్దు: తృణమూల్
పార్టీ పేరు నుంచి 'కాంగ్రెస్​' పదాన్ని తొలగించారన్న వార్తలను ఖండించింది 'ఆల్​ ఇండియా తృణమూల్​ కాంగ్రెస్'. పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని ​ ఆ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది.

సార్వత్రిక ఎన్నికల వేళ తృణమూల్​ పార్టీ పేరు మారిందన్న వార్తలు సామాజిక, ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. పార్టీ లోగో, బ్యానర్లు, గోడ పత్రికల్లో 'కాంగ్రెస్​' అనే పదాన్ని తొలగించారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇలాంటి వార్తలను ప్రజలు నమ్మవద్దని ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది.

కేంద్ర ఎన్నికల సంఘం వద్ద 1998 జనవరి 1న 'ఆల్​ ఇండియా తృణమూల్ కాంగ్రెస్' రిజిస్టర్​ అయింది. ఎన్నికల సంఘం ఆ పార్టీకి 'గడ్డి, పూలు' గుర్తును కేటాయించింది. ఆ తర్వాత మమత నేతృత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్.... బలమైన కమ్యూనిస్ట్​ పార్టీ ఆఫ్​ ఇండియా (మార్క్సిస్ట్)ని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.

AP Video Delivery Log - 2200 GMT News
Saturday, 23 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2155: Mideast Golan Protest AP Clients Only 4202488
Druze protest against Trump's Golan statement
AP-APTN-2149: Argentina Mixed Soccer AP Clients Only 4202492
Argentine soccer players tackle gender stereotypes
AP-APTN-2148: Serbia Protest AP Clients Only 4202491
16th week of anti-government protests in Belgrade
AP-APTN-2144: Norway Cruise Ship 4 Part must credit content creator; Part must credit Odd Roar Lange/Thetravelinspector.no 4202490
Dramatic pictures of cruise ship in Norway storm
AP-APTN-2141: Montenegro Protest AP Clients Only 4202489
Protesters demand Montenegrin president resign
AP-APTN-2112: Norway Cruise Ship 3 Part must credit CHC helicopters, Part must credit Bjoernjh53 4202483
Cruise passengers hauled off ship by helicopter amid storm
AP-APTN-2107: Chile Bolsonaro AP Clients Only 4202481
Bolsonaro makes first official visit to Chile
AP-APTN-2106: US Mueller Reaction AP Clients Only 4202482
Americans react to Mueller report on Russia probe
AP-APTN-2011: Italy Fascism Anniversary AP Clients Only 4202480
Forza Nuova celebrate 100 years of fascism
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.