బంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఇండియా పోస్ట్‌కు చెందిన విమానాన్ని తరలిస్తున్న ఓ ట్రక్కు వంతెన కింద చిక్కుకుపోయింది. పనిచేయని విమానాన్ని ఓ చోట నుంచి మరో చోటుకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది.
విమానాన్ని తీసుకువెళ్తున్న ట్రక్కు వంతెన కింద ఇరుక్కుపోయింది. ఈ దృశ్యాలను కెమెరాలో బంధించేందుకు స్థానికులు పోటీపడ్డారు.