ETV Bharat / bharat

విమానాన్ని ఢీకొన్న పక్షి.. టేకాఫ్​ నిలిపివేత - రాంచీ విమానాశ్రయం

రాంచీ విమానాశ్రయంలో ఎయిర్​ఏషియా విమానం టేకాఫ్​ అవుతుండగా.. ఓ పక్షి దాన్ని ఢీకొంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పైలట్లు.. టేకాఫ్​ను నిలిపివేశారు. ఈ విమానం రాంచీ నుంచి ముంబయికి వెళ్లాల్సి ఉంది.

AirAsia India aircraft aborts take off at Ranchi airport after encountering bird hit
విమానాన్ని ఢీకొన్న పక్షి.. టేకాఫ్​ నిలిపివేత
author img

By

Published : Aug 8, 2020, 3:29 PM IST

రాంచీ విమానాశ్రయంలో ఎయిర్​ఏషియా విమానం ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడింది. ముంబయి వెళ్లడం కోసం టేకాఫ్​ చేస్తుండగా.. ఓ పక్షి విమానాన్ని ఢీకొంది. ఈ నేపథ్యంలో టేకాఫ్​ను నిలిపివేశారు పైలట్లు.

AirAsia India aircraft aborts take off at Ranchi airport after encountering bird hit
విమానాన్ని ఢీకొన్న పక్షి.. టేకాఫ్​ నిలిపివేత

"ఎయిర్​ఏషియా ఎయిర్​క్రాఫ్ట్​ వీటీ-హెచ్​కేజీ ఫ్లైయిట్​ ఐ5-632 రాంచీ నుంచి ముంబయికి వెళ్లాల్సి ఉంది. ఆగస్టు 8, 11:50గంటల సమయంలో టేకాఫ్​ చేస్తుండగా విమానాన్ని ఓ పక్షి ఢీకొంది."

-- ఎయిర్​ఏషియా ప్రతినిధి.

టేకాఫ్​ను నిలిపివేసిన అనంతరం విమానాన్ని క్షుణ్నంగా పరీక్షిసున్నట్టు విమాన సంస్థ ప్రతినిధి వెల్లడించారు. అన్ని అనుమతులు అందిన వెంటనే తిరిగి విమానం బయలుదేరుతుందని స్పష్టం చేశారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే ఎయిర్​ఏషియాకు అత్యంత ప్రాధాన్యమైన విషయమని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.