ETV Bharat / bharat

''అభియోగ పత్రం బహిర్గతంపై ఈడీకి నోటీసులు'' - అగస్టా

అగస్టా హెలికాఫ్టర్​ కుంభకోణం కేసులో అదనపు అభియోగ పత్రం బయటపడిన వ్యవహారంలో మధ్యవర్తి క్రిష్టియన్ మిషెల్, ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అధికారులు దిల్లీ కోర్టును ఆశ్రయించారు. సమాచారం ఎలా బహిర్గతమైందో విచారించాలని ఈడీ అభ్యర్థించింది. ​కేసును ఈడీ.. రాజకీయం చేస్తుందని విన్నవించారు మిషెల్.

''అభియోగ పత్రం బహిర్గతంపై ఈడీకి నోటీసులు''
author img

By

Published : Apr 6, 2019, 10:27 PM IST

Updated : Apr 6, 2019, 10:42 PM IST

అభియోగ పత్రం బహిర్గతంపై ఈడీకి నోటీసులు

అగస్టా హెలికాఫ్టర్ కుంభకోణం కేసు.. రోజుకో మలుపు తిరుగుతోంది. కేసును ఈడీ రాజకీయం చేస్తోందని దిల్లీకోర్టుకు నివేదించారు మధ్యవర్తి క్రిష్టియన్ మిషెల్. ఆయన ఆరోపణలకు ఏప్రిల్ 9లోగా వివరణనివ్వాలని ఈడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అదనపు అభియోగపత్రంలోని అంశాలు బయటకు ఎలా వచ్చాయని.. దీనిపై విచారణ చేపట్టాలని కోర్టుకు విన్నవించారు ఈడీ తరఫు లాయర్లు డీపీ సింగ్, ఎన్​ కే మట్టా. ఛార్జిషీటును నిందితులకు అందించాల్సి ఉందని ఆలోపే మిషెల్ తరఫు లాయర్లకు అందులోని సమాచారం చేరిందని కోర్టును తెలిపారు.

ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అర్వింద్ కుమార్ అగస్టా కేసు విచారణను చేపట్టారు. కేసును రాజకీయం చేస్తున్నారన్న మిషెల్ నివేదనపై ఏప్రిల్ 9 లోగా వివరణనివ్వాలని ఈడీని ఆదేశించింది దిల్లీకోర్టు. ఈడీ అభ్యర్థనపై 11వ తేదీన విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

మిషెల్ వ్యాపార భాగస్వామి మధ్యవర్తి డేవిడ్ నిగెల్ జాన్​కు కేసుతో సంబంధాలున్నాయని అతడికి సమన్లు జారీ చేసింది. మే 9లోగా కోర్టు ముందు డేవిడ్​ నిగెల్​ను హాజరు పరచాలని ఆదేశించింది. రక్షణ శాఖ ఏజెంట్ సుశేన్​ మోహన్ గుప్తా​ను రెండు రోజుల పాటు కస్టడీకి విచారించేందుకు అప్పగించింది. గుప్తా మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టయ్యాడు.

RESTRICTION SUMMARY: MUST CREDIT FOX NEWS CHANNEL'S "FOX & FRIENDS"/LOGO CANNOT BE OBSCURED; 24 HOURS NEWS USE ONLY
SHOTLIST:
FOX NEWS CHANNEL'S "FOX & FRIENDS" - MUST CREDIT FOX NEWS CHANNEL'S "FOX & FRIENDS"/LOGO CANNOT BE OBSCURED; 24 HOURS NEWS USE ONLY
Calexico - 5 April 2019
++SOUNDBITES SEPARATED BY BLACK FRAMES++
1. SOUNDBITE (English) Donald Trump, U.S. President:
"Our system is full. We can't do it anymore. We go by this horrible Flores situation, you know that decision is a horror show, we have to release after 20 days, and we built big detention areas but they fill up immediately. There's never been so many people coming up, and that's because they're gaming the system, and the system is changed for the worse because of what happened with Democrats and what they've done in terms of Congress. So if we change the laws it would be very easy. But in the meantime, Mexico, if they stop the people from coming in, we won't have a lot of people coming at the border."
++BLACK FRAMES++
2.SOUNDBITE (English) Donald Trump, U.S. President:
"When you look at the caravans, they're composed of people that, I'm sorry, but they're not supposed to be coming into our country, and we're stopping it. But what we will be doing is now our system is full, and I told our people today, our system is full, we can't take any more."
++BLACK FRAMES++
3.SOUNDBITE (English) Donald Trump, U.S. President:
"We may go a different way. We may have to go a very tough way. And we're going to see, and we'll see. Ron's a good guy, I know him well, he's done a good job, but we may just go a different way, a little bit tougher."
STORYLINE:
US President Donald Trump has said America's immigration system is "full" and can't take any more migrants.
His latest salvo against people trying to cross into the US came after he visited Calexico next to the Mexican border.
"Our system is full," he said. "We can't take any more."
He was speaking in an interview broadcast Saturday with Fox News Channel's "Fox & Friends" show.
Trump railed against the so-called Flores law that requires minors who enter the US illegally to be released from detention after 20 days.
He described that rule as a "horror show".
Trump signalled a further hardening of his stance by pulling back on nominating Ron Vitiello as the head of the US Immigration and Customs Enforcement agency.
"Ron's a good guy," he said, "but we may just go a different way, a little bit tougher."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 6, 2019, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.