ETV Bharat / bharat

చర్చలకు మమత ఆహ్వానం.. జూడాల తిరస్కరణ - governor

రాష్ట్ర సచివాలయంలో చర్చలకు రావాలని ఆందోళన చేపట్టిన జూడాలను ఆహ్వానించారు పశ్చిమ్​ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. దీదీ ఆహ్వానాన్ని తిరస్కరించారు డాక్టర్లు. ఇది తమ ఐక్యత, నిరసనలను విచ్ఛిన్నం చేసే కుట్రగా పేర్కొన్నారు.

మమత ఆహ్వానాన్ని తిరస్కరించిన జూడాలు
author img

By

Published : Jun 14, 2019, 11:41 PM IST

పశ్చిమ్​ బంగలో ఉద్రిక్త పరిస్థితుల్ని సద్దుమణిగేలా చేసేందుకు జూనియర్​ డాక్టర్లను చర్చలకు ఆహ్వానించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కానీ వారు మమత ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఇది తమ ఐక్యత, నిరసనల విచ్ఛిన్నానికి చేస్తోన్న చర్యగా అభివర్ణించారు.

శనివారం సాయంత్రం వరకు గడువు

రాష్ట్ర సచివాలయంలో చర్చలకు రావాలని మమతాబెనర్జీ ఆహ్వానించినట్లు సమ్మెలో భాగంకాని సీనియర్​ డాక్టర్​ సుకుమార్​ ముఖర్జీ తెలిపారు. శనివారం సాయంత్రం వరకు గడువు ఇచ్చారని పేర్కొన్నారు. ముఖర్జీతో పాటు మరికొంత మంది ముఖ్యమంత్రిని కలిసి సుమారు రెండున్నర గంటల పాటు చర్చలు జరిపారు. నలుగురు జూడాలను చర్చలకు ఆహ్వానించాలని వైద్య విద్య సంచాలకులు​ ప్రదీప్​ మిత్రాను కోరారు ముఖర్జీ.

చర్చలకు వచ్చేది లేదు..

రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని తిరస్కరించారు జూనియర్​ డాక్టర్లు. ఇది తమలోని ఐక్యత, నిరసనలను విచ్ఛిన్నం చేసేందుకు చేసే చర్యకు పేర్కొన్నారు. సచివాలయంలో ఎలాంటి సమావేశానికి హాజరయ్యేది లేదని తేల్చిచెప్పారు. ఎన్​ఆర్​ఎస్​ వైద్య కళాశాల వద్దకు ముఖ్యమంత్రి వచ్చి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు.

ముఖ్యమంత్రి నుంచి స్పందన లేదు: గవర్నర్​

జూనియర్​ డాక్టర్ల ఆందోళనలపై చర్చలకు... ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదని తెలిపారు రాష్ట్ర గవర్నర్​ కేసరి నాథ్​ త్రిపాఠీ. ఒకవేళ మమత ఫోన్​ చేసినట్లయితే ఈ విషయంపై చర్చిస్తామని తెలిపారు.
దాడిలో గాయపడిన డాక్టర్​ ముఖోపాధ్యాయ్​ని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు గవర్నర్​.

గవర్నర్​ను కలిసిన భాజపా బృందం

హోం, వైద్య శాఖల బాధ్యతల నుంచి మమతా బెనర్జీ తప్పుకోవాలని డిమాండ్​ చేశారు రాష్ట్ర భాజపా నాయకులు. రాష్ట్ర పరిస్థితులను చక్కదిద్దేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ.. రాష్ట్ర గవర్నర్​ త్రిపాఠీని కలిశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడాలని కోరారు.

ఇదీ చూడండి: టార్గెట్​ దీదీ: 100 మందికి పైగా వైద్యుల రాజీనామా

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Geneva - 14 June 2019
1. Pan left of protesters striking outside Geneva University Hospital
2. Mid of protesters gathered outside hospital
3. Mid of women chanting, holding signs
4. Close-up of protester's shirt with logo
5. Pan left of strike
6. Close-up of poster
7. Close-up doll
8. SOUNDBITE (French) Elvira Pinto, domestic cleaner:
"I am here to strike for women, for the rights of us women. I'm from the cleaning sector, I want us all to have the same rights."
9. Tilt-down of Temple de Plainpalais
10. Close-up of strike signs outside Temple
11. Various of seminar inside Temple
12. SOUNDBITE (French) Vanessa Trub, pastor:
"We at the Geneva protestant church, have created a collective of women ministers, volunteers, civil servants and professors that allows us, of course, to advance some specific demands, about paternity leave, about thinking differently about theology and the total power of God, about epicene (non-sexist) language in the Bible and about thoughts on catechism. In short, a number of demands."
13. Close-up of shirt
14. SOUNDBITE (French) Vanessa Trub, pastor:
"It is important that all women mobilise. We are also thinking, in terms of the fight against discrimination, and in Switzerland after all, today you're talking about a 20% difference in the salaries of women and men. That's a critical point."
15. Tilt-down exterior of Temple
16. Close-up of sign in French (reading) "The Church with Women"
17. Close-up street sign at Geneva Musical Library
18. Wide of library
STORYLINE:
Women across Switzerland have walked out of the workplace, demanding better pay and conditions.
Protesters called for equal wages, more equality and less sexual harassment, during the one-day strike action on Friday.
In Geneva, women held banners and wore t-shirts in support of the measures, during a rally outside the city's University Hospital.
Other protests, seminars, marches and events have also been held across the country in the first "women's strike" in 28 years.
Protest organisers have encouraged women to leave their workplaces at 3:24pm, the time organisers claim women have pay parity with men, proportionately, by the average hourly wage.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.