ETV Bharat / bharat

లోక్​సభపై ఎన్డీఏ పట్టు... మరి రాజ్యసభలో? - రాజ్య సభలో మెజారిటీకి ఎన్డీఏ వ్యూహాలు

రాజ్యసభలో ఎన్డీఏ కూటమి సొంత మెజారిటీకి చేరువలో ఉంది. జులై 5 తర్వాత కూటమి బలం మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే లోక్​సభలో భారీ అధిక్యంలో ఉన్న కమల దళం... ఎగువసభలోనూ పట్టు సాధిస్తే ఇక బిల్లుల ఆమోదానికి మార్గం సుగమం అవుతుందని భావిస్తోంది.

లోక్​సభలో ఎన్డీఏ హవా... మరి రాజ్యసభలో?
author img

By

Published : Jun 26, 2019, 6:10 AM IST

Updated : Jun 26, 2019, 8:39 AM IST

లోక్​సభలో భారీ ఆధిక్యం భాజపా సొంతం. కానీ రాజ్యసభలో సరిపడ సంఖ్యా బలం లేదు. అందుకే ఎన్నో కీలక బిల్లులు ఇంకా ఎగువసభ దాటలేకపోతున్నాయి. అయితే మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే ఈ సమస్యను అధిగమించే అవకాశాలున్నాయి.

జులై 5 తర్వాత...

రాజ్యసభలో మొత్తం సీట్లు 245. ఓ పార్టీ సాధారణ మెజారిటీ పొందాలంటే కావల్సిన సీట్లు 123. ఇటీవలే తెదేపా రాజ్యసభ సభ్యులు నలుగురు భాజపాలో చేరారు. దీనివల్ల ఎగువసభలో భాజపా బలం 74కు చేరింది. జులై 5న సభలోని 6 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలోని నాలుగింట్లో కాషాయ దళం గెలుపు సునాయాసం.

ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలను కలిపితే 109 మంది సభ్యులు అధికార పక్షం తరఫున ఉన్నారు. స్వతంత్రులు, నామినేటెడ్​ సభ్యులు ఎలాగూ అధికార పార్టీకే మద్దతిస్తారు.

బీజేడీ, తెరాస, వైకాపాలకు 13 మంది రాజ్యసభ ఎంపీలున్నారు. ఇవి ప్రతిపక్షాలే అయినా భాజపాకు వ్యతిరేకమేమీ కాదు. కమలదళంతో ఆ పార్టీలకు స్నేహపూర్వక సంబంధాలున్నాయి. ఈ గణాంకాలు చూస్తే ఎగువసభలోనూ ఎన్డీఏ పట్టు సాధించే అవకాశాలున్నాయని స్పష్టమవుతోంది.

ఇదీ చూడండి: 'గాంధీలు కాని ప్రధానులపై కాంగ్రెస్ చిన్నచూపు'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PLEASE NOTE - EDIT CONTAINS GRAPHIC IMAGES OF DEAD BODIES++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Matamoros, Mexico bank of the Rio Grande - 24 June 2019
1. Bodies of Salvadoran migrant Óscar Alberto Martínez Ramírez and his 23-month-old daughter Valeria lying on the bank of the Rio Grande and two men off to the side
2. Mexican authorities walking along the Rio Grande bank where the bodies were found
STORYLINE:
Searing video images of a man and his 23-month old daughter lying face down in shallow water along the Mexico bank of the Rio Grande near the US border have highlighted the perils of the latest migration crisis.
The footage shows the man's black shirt hiked up his chest, with the girl's head tucked inside and her arm draped loose around his neck, suggesting she clung to him in her final moments.
Their bodies were found on Monday in shallow water along the Matamoros, the Mexico bank of the Rio Grande, across from Brownsville, in the US state of Texas.
There have been a number of other recent grim discoveries near the border such as two babies, a toddler and a woman who were found dead, overcome by the sweltering heat.
According to reporting by journalist Julia Le Duc for Mexican newspaper La Jornada, the victims were Óscar Alberto Martínez Ramírez and his young daughter, Valeria, from El Salvador.
Frustrated because his family was unable to have an opportunity to present themselves to US authorities and request asylum, he swam across the river with his child.
He set her on the US bank of the river and started back for his wife, Vanessa Ávalos - but seeing her father move away, the girl threw herself into the waters, according to Le Duc.
Martínez returned and was able to grab Valeria, but the current swept them both away.
Their bodies were discovered on Monday several hundred yards (metres) from where they had tried to cross, and about a half a mile (1 kilometre) from an international bridge.
The tragic death of the father and his small child highlighted the perils faced by mostly Central American migrants fleeing violence and poverty and hoping for asylum in the United States.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 26, 2019, 8:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.