ETV Bharat / bharat

ఎర్నాకులంలో మొదటి షిగెల్లా కేసు - shigella in ernakulam

కేరళలో షిగెల్లా వ్యాధి సంక్రమణ క్రమంగా పెరుగుతోంది. బుధవారం కొత్తగా.. ఎర్నాకులం జిల్లాలో మొదటి కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు.

shigella virus enters Ernakulam district ion Kerala
ఎర్నాకులంలో మొదటి షిగెల్లా కేసు
author img

By

Published : Dec 31, 2020, 8:56 AM IST

కేరళలోని ఎర్నాకులంలో షిగెల్లా వ్యాధి మొదటి కేసు నమోదైంది. చొట్టనిక్కర ప్రాంతంలోని 56 ఏళ్ల మహిళకు బుధవారం ఈ వ్యాధి సోకినట్లు ఆసుపత్రి వర్గాలు నిర్ధరించాయి.

జిల్లాలో మొదటి కేసు నమోదైన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బాధితురాలి ఇంటి సమీపంలోని తాగు నీటి సాంపిళ్లను పరీక్షించింది. స్థానికులు వ్యాధి సంక్రమణ దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వ్యాధి లక్షణాలు, వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఇదీ చదవండి:

కోజికోడ్​లో మరో షిగెల్లా కేసు.. ఈసారి శిశువుకు

నీటి ద్వారా కొత్త వ్యాధి- కేరళలో ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.