ETV Bharat / bharat

70 ఏళ్ల కల సాకారం: లద్దాఖ్​ ఎంపీ నంగ్యాల్ - ladhak mp

ఆర్టికల్​ 370ని రద్దు చేసి జమ్ముకశ్మీర్​ ప్రజల 70ఏళ్ల కళను ఎన్దీఏ ప్రభుత్వం సాకారం చేసిందన్నారు లద్దాఖ్​ ఎంపీ షేరింగ్ నంగ్యాల్​.  జమ్ముకశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా తన గళంతో ప్రధాని నరేంద్ర మోదీ సహా అందరి మన్ననలు పొందారు ఈ యువ ఎంపీ.  కశ్మీర్​ సంబంధిత అంశాలపై ఆయన ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు.

70 ఏళ్ల కల సాకారమైంది.. లద్దాఖ్​ ఎంపీ మాటల్లో
author img

By

Published : Aug 8, 2019, 11:55 AM IST

Updated : Aug 8, 2019, 2:33 PM IST

షేరింగ్ నంగ్యాల్... మొన్నటి వరకు ఈ పేరు పెద్దగా పరిచయం లేదు. జమ్ముకశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ తెచ్చిన తీర్మానంపై పార్లమెంటులో చర్చ సందర్భంగా ఈ యువ ఎంపీ చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. లద్దాఖ్​ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్ననంగ్యాల్ గళం.. ప్రధాని నరేంద్ర మోదీ మెప్పు పొందింది. కశ్మీర్​ పునర్విభజన అనంతరం ఈటీవీ భారత్​తో ముఖాముఖిలో పాల్గొన్నారు నంగ్యాల్​.

లద్దాఖ్​ను కేంద్ర పాలిత ప్రాంతం చేసి దాదాపు ఏడు దశాబ్దాల ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం నేరవేర్చిందని హర్షం వ్యక్తం చేశారు నంగ్యాల్. ఆర్టికల్​ 370 రద్దుతో జమ్ముకశ్మీర్ ఇక నుంచి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం వ్యూహాత్మకంగా కీలకమైందని చెప్పారు.

70 ఏళ్ల కల సాకారం: లద్దాఖ్​ ఎంపీ నంగ్యాల్

"70ఏళ్ల ఆకాంక్ష నేరవేరింది. ఈ ప్రాంత అభివృద్ధే తదుపరి లక్ష్యం. అవినీతి రహిత పాలనతో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలి. ఈ నిర్ణయం దేశానికి వ్యూహాత్మకంగా కీలకం. లద్దాఖ్​లో బౌద్ధులు, ముస్లింలు అన్యోన్యంగా జీవిస్తారు. గతంలో భారత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు జమ్ముకశ్మీర్​ ప్రభుత్వానికి అందేవి. వాటిని దుర్వినియోగం చేసేవారు. లద్దాఖ్​లో బౌద్ధులు అల్పసంఖ్యాకులుగా ఉన్నారని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్​ పార్లమెంటులో చెప్పారు."

-​ నంగ్యాల్​, లద్దాఖ్​ ఎంపీ

అన్ని వనరులు సమృద్ధిగా ఉన్న లద్దాఖ్​కు ఇక నుంచి భారీ పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు నంగ్యాల్​. గత ప్రభుత్వాల అవినీతి కారణంగా లద్దాఖ్ అభివృద్దికి నోచుకోలేదన్నారు. ఇకనుంచి కేంద్రం పాలన కారణంగా.. అవినీతికి తావులేకుండా కచ్చితంగా అభివృద్ధి జరుగుతుందన్నారాయన​.

ప్రధాని అభినందనలు

లద్దాఖ్ భాజపా ఎంపీ నంగ్యాల్ అక్కడి ప్రజల ఆకాంక్షలను తన ప్రసంగంలో వెల్లడించారని ప్రశంసిస్తూ మోదీ ట్వీట్ చేశారు. లోక్‌సభలో నంగ్యాల్​ మాట్లాడుతున్న సమయంలో సభ కరతాళధ్వనులతో మార్మోగిపోయింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Miami - 7 August 2019
1. Miami-Dade County Judge Steven Leifman at desk
2. SOUNDBITE (English) Judge Steven Leifman, Miami-Dade County judge:
"We have been applying a criminal justice model to an illness and we get really bad results because of that. We need to start thinking about these as illnesses like any other illnesses, they are brain illnesses, they just happen to be in the head. People don't want these illnesses, they want to recover, they want to get better and so what we need to start doing is developing and resourcing good community mental health systems so people can get access to care, and get good access to care and get a continuity of care over a period of time."
3. Cutaway of Leifman
4. SOUNDBITE (English) Judge Steven Leifman, Miami-Dade County judge:
"So after Parkland the director of the Miami-Dade police department, who is terrific, came to us and said he wanted to put together this threat management section."  
5. Cutaway of Leifman
6. SOUNDBITE (English) Judge Steven Leifman, Miami-Dade County judge:
"If the person owns a gun, as a result of Parkland - the Florida legislature did pass a red flag law - they have the authority under certain circumstances to remove a weapon, they do that. But what they're finding is because of the relationship that they have developed with these individuals, that the people as they decompensate are calling the detective and getting help before things get so bad that we see another Parkland. Does that mean that these things can't happen? I can't promise that, but at least we are taking, and Miami-Dade police department particularly is taking this enormous step to try and get ahead of these situations."
7. Cutaway of Leifman
8. SOUNDBITE (English) Judge Steven Leifman, Miami-Dade County judge:
"Recovery rates are great for people when we get it early and we treat it early and we need to do that. So we need to modernize our involuntary commitment laws, but that's not enough because that only deals with an immediate crisis, people get out of that crisis. You then have to have a system of care so that people can get the treatment they need when they leave that crisis system. It is not very robust, it's under funded and it's fragmented."
9. Various of Leifman
STORYLINE:
After the Parkland, Florida shooting, officials in Miami have implemented a new crisis unit, applying mental health solutions instead of brute force.
One judge says it should be a model for the rest of the country in an effort to catch the 'next' shooter.
"We have been applying a criminal justice model to illness and we get really bad results because of that," said Miami-Dade County Judge Steven Leifman.  
Leifman has been overseeing a crisis unit which was highlighted after the Parkland shooting in neighboring Broward County.  
The unit is composed of 12 detectives who monitor police calls involving weapons and/or violence.
The detectives take a proactive approach to pay attention to the persons involved in the calls in order to prevent situations from spiraling out of control.
"What they're finding is because of the relationship that they have developed with these individuals, that the people, as they decompensate, are calling the detective and getting help before things get so bad that we see another Parkland," Leifman told the AP.
Leifman said in order for the system to work, it would need investment.
"It is not very robust, it's under funded and it's fragmented," he said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Aug 8, 2019, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.