ETV Bharat / bharat

ఎన్​సీపీకే కీలక 'మహా' మంత్రి పదవులు! - shivsena

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహా వికాస్ అఘాడీ.. తాజాగా మంత్రిత్వ శాఖలు కేటాయించడంపై దృష్టి సారించింది. మంత్రివర్గ కూర్పులో ఎన్​సీపీకి చెందిన శాసనసభ్యులకు కీలక పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ పదవి కేటాయించినందున కాంగ్రెస్​కు పరిమిత సంఖ్యలోనే మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం.

Advantage NCP As Sharad Pawar's Party May Get Key Maharashtra Ministries
త్వరలో 'మహా' మంత్రి వర్గ కూర్పు, ఎన్​సీపీకి కీలక పదవులు
author img

By

Published : Dec 1, 2019, 9:24 PM IST

మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్​సీపీ)కి కీలకపదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. గరిష్ఠంగా 43 మందిని మంత్రులుగా నియమించే అవకాశం ఉండగా....అందులో ఆ పార్టీకి 16 పదవులు దక్కనున్నట్లు సమాచారం. శివసేనకు 15, కాంగ్రెస్‌కు 12 మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు స్పీకర్‌ పదవి కేటాయించినందున ఆ పార్టీకి పరిమిత సంఖ్యలోనే మంత్రి పదవులు దక్కనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

ఉద్ధవ్‌తోపాటు మూడు పార్టీల నుంచి మంత్రులుగా ఆరుగురు ప్రమాణం చేశారు. ఎన్​సీపీ నుంచి జయంత్‌ పాటిల్‌, ఛగన్‌ భుజ్‌బల్‌, కాంగ్రెస్‌ నుంచి బాలాసాహెబ్‌ థోరట్‌, నితిన్‌ రౌత్‌, శివసేన నుంచి ఏక్‌నాథ్‌ షిండే, సుభాష్‌ రాజారాం దేశాయ్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు.

జయంత్​కు హోంశాఖ!

ఎన్​సీపీ నేత జయంత్‌ పాటిల్‌కు కీలకమైన హోంశాఖ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌-ఎన్​సీపీ హయాంలోనూ ఆయన అదే శాఖ నిర్వహించారు. ఎన్​సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా దక్కనుండగా......అజిత్‌ పవార్‌కు ఈ పదవిని కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి రెవెన్యూ శాఖ దక్కనుండగా... అశోక్‌ చవాన్‌ లేదా బాలాసాహెబ్‌ థోరట్‌కు ఈ పదవి కేటాయించే అవకాశం ఉంది.

ఉద్ధవ్‌తోపాటు మంత్రులుగా ప్రమాణం చేసిన ఏక్‌నాథ్‌ షిండే, సుభాష్‌ దేశాయ్‌.....ఫడణవీస్‌ ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రులుగా పనిచేశారు. వారికి ఏ శాఖలు కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Netherlands and transnational broadcasters who broadcast into the Netherlands. Max use 2 minutes. Use within 72 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Venue De Grolsch Veste, Enschede, Netherlands. 1st December 2019.
1. 00:00 GOAL FOR AJAX - Noa Lang taps in to an empty net after Twente goalkeeper Joel Drommel heads the ball against his own defender Xandro Schenk in the 70th minute, 2-4
2. 00:25 Replays of Noa Lang's goal
SOURCE: IMG Media
DURATION: 00:41
STORYLINE:
Ajax's Noa Lang completed his hat-trick in fortuitous circumstances in their Dutch Eredivisie match against Twente on Sunday.
To avoid giving away an indirect free-kick, Twente goalkeeper Joel Drommel attempted to head clear Calvin Verdonk's back-pass, but inadvertently headed the ball against another of his defenders - Xandro Schenk - which allowed Lang the simplest of tap-ins.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.