ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి - రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

ACCIDENT
ప్రమాదం
author img

By

Published : Jul 16, 2020, 11:32 AM IST

Updated : Jul 16, 2020, 12:21 PM IST

11:31 July 16

ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి

తమిళనాడు విల్లుపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిండివనం వద్ద వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో చిన్నారితో సహా ఆరుగురు మృతి చెందారు.

తిరునెల్వేలి జిల్లా నుంచి చెన్నైకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు.

Last Updated : Jul 16, 2020, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.