ETV Bharat / bharat

ఐదుగురి ప్రాణం తీసిన ఓవర్​లోడ్​! - 5 Killed In Road Accident In Jagdalpur

ఛత్తీస్​గఢ్​లో దారుణం జరిగింది. మినీ ట్రక్కు బోల్తాపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే.. ట్రక్కు ఓవర్​లోడ్​ అయ్యి అదుపు తప్పిందని స్థానికులు తెలిపారు.

ACCIDENT IN JAGDALPUR due to overload chattisgarh
ఐదుగురి ప్రాణం తీసిన ఓవర్​లోడ్​!
author img

By

Published : Mar 2, 2020, 3:38 PM IST

Updated : Mar 3, 2020, 4:15 AM IST

ఛత్తీస్​గఢ్​ జగ్​దల్పూర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోడేనార్ పోలీస్​ స్టేషన్ పరిధిలోని రాయ్​కోట్​ గ్రామంలో మినీ ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 25 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఐదుగురి ప్రాణం తీసిన ఓవర్​లోడ్​!

వాహన సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న డ్రైవర్​ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు వాపోతున్నారు. రాయ్​కోట్​ నుంచి తోకాపాల్​కు బయల్దేరిన ఈ వాహనం.. ఓవర్​లోడ్​ కారణంగా రాయ్​కోట్​ సమీపంలోనే ఓ దాబా వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:'జల క్రాంతి'తో కరవు నేలలో జల సిరులు

Last Updated : Mar 3, 2020, 4:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.