ETV Bharat / bharat

వంతెనపై నుంచి పడిన వ్యాన్​.. ఎనిమిది మంది మృతి

ప్రమాదవశాత్తు అదుపుతప్పి వంతెనపై నుంచి వ్యాను బోల్తోపడిన ఘటన మహారాష్ట్ర ధులే నగరంలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందారు, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.

accident
వంతెనపై నుంచి పడిపోయిన వ్యాన్​
author img

By

Published : Nov 30, 2019, 9:54 AM IST

Updated : Nov 30, 2019, 11:35 AM IST

వంతెనపై నుంచి పడిన వ్యాన్

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధులే నగర సమీపంలోని ఓ వంతెనపై నుంచి వ్యాన్​ ప్రమాదవశాత్తు అదుపుతప్పి వాగులో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

శుక్రవారం అర్ధరాత్రి ధులే-సోలాపుర్​ రోడ్డులో ప్రయాణిస్తున్న బొలెరో వ్యాను సుమారు 30కిపైగా మందితో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైంది. వించూర్​ గ్రామానికి సమీపంలో వాగుపై ఉన్న వంతెనపై నుంచి అదుపుతప్పి నీటిలో పడిపోయింది.

accident
వంతెనపై నుంచి పడిపోయిన వ్యాన్​

ఘటనాస్థలానికి చేరుకున్న 108 సిబ్బంది నీటిలో పడిపోయిన వారిని రక్షించారు. మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు మధ్యప్రదేశ్​కు చెందిన వారిగా గుర్తించారు.

ఇదీ చూడండి: గచ్చిబౌలిలో గాల్లో ఎగిరిన కారు... లైవ్ విజువల్స్

Intro:Body:

*धुळे ब्रेकिंग*

शिरूड पुलावरून पिकअप वाहन खाली पडून ८ जणांचा मृत्यू, 25 जखमी

मृतांमध्ये 6 महिने 8 महिने बालकांचा समावेश

सर्व मध्य प्रदेश येथील असल्याचे कळते

मध्यरात्री 2 ते 3 वाजेदरम्यान घडली घटना 

108  रुग्णवाहिका वरील चालकाने पाण्यात उतरून मृतदेहांसह जखमींना बाहेर काढले

Conclusion:
Last Updated : Nov 30, 2019, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.