ETV Bharat / bharat

'మానసికంగా వేధించారు' - pak

పాకిస్థాన్‌లో మానసిక వేధింపులు ఎదుర్కొన్నట్లు వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్‌ చెప్పినట్టు ఓ ఆంగ్ల మీడియా సంస్థ వెల్లడించింది.

అభినందన్​ను కలిసిన నిర్మలా సీతారామన్
author img

By

Published : Mar 2, 2019, 11:57 PM IST

పాకిస్థాన్​ చెర నుంచి విడుదలైన వాయుసేన వింగ్ కమాండర్​ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. ఆమెతో పాటుగా ఎయిర్ మార్షల్ బీఎస్ ధనోవా ఉన్నారు. వారితో నిర్బంధంలో ఉన్నప్పటి పరిస్థితులను అభినందన్​ వివరించినట్లు ఆంగ్ల మీడియా సంస్థ తెలిపింది.

నిర్బంధంలో ఉన్న రెండున్నర రోజుల్లో శారీరక హింసకు గురికాలేదని స్పష్టం చేశారు అభినందన్. మానసికంగా వేధింపులు ఎదుర్కొన్నట్లు ఆయన తెలిపారు.

భారత్ ఒత్తిడికి తలొగ్గిన పాక్.. 60 గంటల్లోనే అభినందన్​ను విడుదల చేసింది. శుక్రవారం వాఘా-అటారీ సరిహద్దులో అభినందన్​ను పాక్ అప్పజెప్పింది.

ఇదీ చూడండి:సంఝౌతా పునఃప్రారంభం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding host country, Belgium, Germany and the Netherlands. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Ghent to Ninove, Belgium. 2nd March 2019.
++SHOTLIST AND FULL STORYLINE TO FOLLOW++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: IMG Media
DURATION: 03:00
STORYLINE:
Czech Republic's Zdenek Stybar (Deceuninck - Quick Step) claimed his first triumph in a cobbled classic as he took a solo win in the Omloop Het Nieuwsblad on Saturday ahead of Belgium's Greg Van Avermaet (CCC Team) and Tim Wellens (Lotto Soudal).
++MORE TO FOLLOW++
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.