ETV Bharat / bharat

కొత్త స్మార్ట్‌ఫోన్లలో 'ఆరోగ్య సేతు' తప్పనిసరి - స్మార్ట్​ఫోన్లలో ఆరోగ్య సేతు తప్పని సరి

ఇకపై స్మార్ట్​ఫోన్లలో 'ఆరోగ్య సేతు' తప్పనిసరి కానుంది. లాక్​డౌన్​ తర్వాత విక్రయించే స్మార్ట్​ఫోన్లు అన్నింటిలో ఈ యాప్​ను ఇన్​బిల్ట్​గా తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది.

arogya setu must for new smartphones
ఆరోగ్య సేతు తప్పనిసరి
author img

By

Published : May 1, 2020, 7:41 AM IST

లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత దేశంలో విక్రయించే అన్ని స్మార్ట్‌ఫోన్లలోనూ 'ఆరోగ్య సేతు' యాప్‌ తప్పనిసరి కానుంది. దీన్ని ఇన్‌-బిల్ట్‌ ఫీచరుగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. "స్మార్ట్‌ఫోన్లలో ప్రీ-ఇన్‌స్టాల్డ్‌ ఫీచరుగా 'ఆరోగ్య సేతు' ఉండనుంది. కొత్త ఫోన్లను కొనేవారు ముందుగా ఈ యాప్‌ను రిజిస్టర్‌ చేసుకోవాలి. ఆ తర్వాతే ఫోన్లు పనిచేయడం ప్రారంభిస్తాయి" అని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు.

ఇదీ చూడండి:ఆఫీస్‌కు రావాలంటే 'ఆరోగ్యసేతు' ఉండాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.