ETV Bharat / bharat

నేడు ఆమ్​ఆద్మీ శాసనసభా పక్షనేత ఎన్నిక - AAP MLAs to meet at Kejriwal's residence on Wednesday to pick legislature party leader

దిల్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు గానూ 62 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది ఆమ్​ఆద్మీ పార్టీ. ఈ నేపథ్యంలో నేడు శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు సమావేశం కానుంది. లెజిస్లేచర్ నేత ఎన్నిక అనంతరం గవర్నర్​కు నివేదిస్తారని.. అనంతరం ప్రమాణస్వీకారానికి నోటిఫికేషన్ విడుదలవుతోందని తెలుస్తోంది.

aap
నేడు ఆమ్​ఆద్మీ శాసనసభా పక్షనేత ఎన్నిక
author img

By

Published : Feb 12, 2020, 5:57 AM IST

Updated : Mar 1, 2020, 1:16 AM IST

నేడు ఆమ్​ఆద్మీ శాసనసభా పక్షనేత ఎన్నిక

దిల్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ 62 సీట్లతో మెజారిటీ పార్టీగా అవతరించిన ఆమ్​ఆద్మీ శాసనసభాపక్ష సమావేశం నేడు జరగనుంది. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఎన్నికైన ఆప్ శాసనసభ్యులు సమావేశం కానున్నారని పార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్ వెల్లడించారు. 11.30 గంటల సమయంలో ఆమ్​ఆద్మీ పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నిక పూర్తవుతుందని తెలిపారు.

అదేసమయంలో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఫిబ్రవరి 14 లేదా 16 తేదీల్లో జరిగే అవకాశం ఉందని పార్టీ ముఖ్యులు పేర్కొంటున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి రాంలీలా మైదానాన్ని పరిశీలిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. అయితే కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలో మైదానం ఎంపికపై తుది నిర్ణయానికి రాలేదని వెల్లడిస్తున్నారు.

అయితే శాసనసభాపక్ష నేత ఎన్నిక అనంతరం తమ నిర్ణయాన్ని గవర్నర్ అనిల్ బైజాల్​కు అందిస్తారని తెలుస్తోంది. అనంతరమే ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: ఆప్ ఎమ్మెల్యే వాహనశ్రేణిపై కాల్పులు-కార్యకర్త మృతి

Intro:Body:

Mount Maunganui: Wicket-keeper batsman KL Rahul on Tuesday became the first Indian player to score an ODI ton batting at No. 5 or lower since MS Dhoni's century in Cuttack against England in 2017.  

Rahul smashed 113 off 112 balls against New Zealand while coming to bat at No. 5 during the third and final ODI at the Bay oval. Riding on his century India post 296 for 7 on board in 50 overs.  

Dhoni, who is currently on a sabbatical, had scored 134 batting at the same position against England in January 2017 to help India post a first innings total of 381 for 6. India eventually won the match by 15 runs.  

Rahul has been going through one of the best phases of his career. He finished the five-match T20I series as the highest run scorer, and now in the final limited-overs cricket match, he slammed his fifth ODI ton.  

Surpasses Kohli, Sehwag and Gambhir 

In the process, the Karnataka batsman surpassed Virat Kohli, Virender Sehwag and Gautam Gambhir to become the second-fastest Indian batsman to score four centuries in the 50-over format. With 31 innings, his feat comes only second to Shikhar Dhawan's 24.

Joins his namesake 

Meanwhile, he joined Rahul Dravid in an exclusive league by becoming only the second wicket-keeper from India to score an ODI century outside Asia.  

Earlier, batting first India was reduced to 62 for 3 when Rahul and Shreyas Iyer joined hands to pull India out of danger zone. The duo built a 100-run partnership to help India recover from early hiccups. 

Conclusion:
Last Updated : Mar 1, 2020, 1:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.