ETV Bharat / bharat

ఆప్ ఎమ్మెల్యే వాహనశ్రేణిపై కాల్పులు-కార్యకర్త మృతి

While Anil Kapoor celebrated 20 years of Pukar, Lata Mangeshkar recalled her guru Pandit Jammu Maharaj and late poet Narendra Sharma on their death anniversary. Amitabh Bachchan shared an unseen photo of Mangeshkar sisters, Pooja Hegde announced he next flick opposite Salman Khan.

naresh yadav
ఆప్ ఎమ్మెల్యే నరేశ్​ యాదవ్
author img

By

Published : Feb 12, 2020, 2:05 AM IST

Updated : Mar 1, 2020, 1:15 AM IST

01:56 February 12

ఆప్ ఎమ్మెల్యే వాహనశ్రేణిపై కాల్పులు-కార్యకర్త మృతి

ఆమ్​ఆద్మీ పార్టీ నుంచి ఎన్నికైన శాసనసభ్యుడు నరేశ్​ యాదవ్​ కాన్వాయ్ లక్ష్యంగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఇందులో ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడగా ఓ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. మరొకరికి గాయాలయ్యాయి. 

తన విజయానికి కృతజ్ఞతగా ఓ గుడిలో ప్రత్యేక పూజలు చేసి తిరిగి వెళ్తుండగా నరేశ్​ వాహనశ్రేణి ​పైన గుర్తుతెలియని వ్యక్తులు ఏడురౌండ్లు కాల్పులు జరిపారని సమాచారం.  నరేశ్​ యాదవ్ మెహ్రౌలీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 

"మెహ్రౌలీలో ఎమ్మెల్యే నరేశ్ యాదవ్​ వాహణ శ్రేణి లక్ష్యంగా కాల్పులు జరిగాయి. అశోక్​మన్ అనే కార్యకర్త మృతి చెందాడు.''

-సంజయ్ సింగ్, ఆమ్ ఆద్మీనేత

Intro:Body:Conclusion:
Last Updated : Mar 1, 2020, 1:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.