కరోనా విజృంభిస్తోన్నా ఇప్పటికీ చాలా మంది మాస్కులు లేకుండానే తిరుగుతున్నారు. అయితే కరోనా వేళ మాస్కు ఆవశ్యకతను తెలుపుతూ గుజరాత్ వడోదరాలో ఓ టీ వ్యాపారి వినూత్న ప్రయత్నం చేస్తున్నాడు. తన దగ్గరకు టీ తాగడానికి వచ్చినవారికి మాస్కు ఉచితంగా ఇస్తున్నాడు.
![with a cup of tea](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9744930_mask.jpg)
![with a cup of tea](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9744930_mask-1.jpg)
ఇప్పటివరకు నేను 650కి పైగా మాస్కులు పంచాను. కరోనా నియంత్రణలోకి వచ్చేవరకు నేను ఇలా మస్కులు పంచిపెడుతూనే ఉంటా.
- సపన్ మచ్చీ, టీ వ్యాపారి
- ఇదీ చూడండి:అవినీతిలో ఆసియా కప్పు మనదే!