ETV Bharat / bharat

కరోనాపై విజయానికి రూ.7 వేలకే 'జనతా వెంటిలేటర్' - జనతా వెంటిలేటర్

కరోనా మహమ్మారి వ్యాప్తితో దేశవ్యాప్తంగా వెంటిలేటర్ల కొరత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన ఓ ఆచార్యులు.. రూ.7 వేలకే వెంటిలేటర్​ను ఆవిష్కరించారు.

A new Ventilator is Designed by the Engineering College Professor
కరోనాపై విజయానికి రూ.7 వేలకే జనతా వెంటిలేటర్
author img

By

Published : May 9, 2020, 6:28 PM IST

Updated : May 9, 2020, 7:29 PM IST

కరోనాపై విజయానికి రూ.7 వేలకే 'జనతా వెంటిలేటర్'

కరోనా విజృంభణతో చాలా దేశాలు వెంటిలేటర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ ఖరీదులో అందుబాటులో ఉండే వెంటిలేటర్​ను రూపొందిచారు కర్ణాటకకు చెందిన ఓ ప్రొఫెసర్​. జనతా వెంటిలేటర్​ పేరుతో కేవలం రూ. 7వేలకే అందుబాటులోకి తెచ్చారు.

A new Ventilator is Designed by the Engineering College Professor
జనతా వెంటిలేటర్

తాను రూపొందించిన జనతావెంటిలేటర్​తో డా. కపాలి

ధార్వాడ్​ జిల్లాలోని ఎస్​డీఎం ఇంజినీరింగ్​ కాలేజ్​లో ఆచార్యునిగా పని చేస్తున్న డా. ఎంఆర్ కపాలి..ఈ ఆవిష్కరణకు ప్రాణం పోశారు. గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని తయారు చేసినట్లు తెలిపారు. జనతా వెంటిలేటర్​​ను విద్యుత్​తో పాటు మాన్యువల్​గానూ ఆపరేట్​ చేయొచ్చని స్పష్టం చేశారు కపాలి.

ఇదీ చదవండి: ఆ ఆరుగురు మృతికి కారణం పుట్టగొడుగులే!

Last Updated : May 9, 2020, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.