ETV Bharat / bharat

ఆ బుడతడి పేరు 'కాంగ్రెస్​'... వయస్సు ఏడాది - వినోద్​ జైన్

రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ కార్యాలయంలో ఉద్యోగి వినోద్​ జైన్​.. తన తనయుడికి 'కాంగ్రెస్​ జైన్​' అని నామకరణం చేశారు. పార్టీపై భక్తిని ఈ విధంగా చాటుకున్న వినోద్​.. తన కుటుంబం హస్తం పార్టీ సేవకు అంకితమని తెలిపారు.

A MAN IN RAJASTHAN NAMES HIS SON AS CONGRESS
ఆ బుడతడి పేరు 'కాంగ్రెస్​'... వయస్సు ఏడాది
author img

By

Published : Jan 22, 2020, 5:52 PM IST

Updated : Feb 18, 2020, 12:28 AM IST

దేశంపై ఉన్న భక్తితో తమ పిల్లలకు యోధుల పేర్లు పెట్టుకోవడం సహజం. కానీ రాజస్థాన్​కు చెందిన వినోద్​ జైన్​.. తన తనయుడికి 'కాంగ్రెస్​ జైన్​' అని నామకరణం చేసి హస్తం పార్టీ మీద తనకున్న భక్తిని చాటుకున్నారు.

A MAN IN RAJASTHAN NAMES HIS SON AS CONGRESS
వినోద్​ జైన్​

'కాంగ్రెస్​'కే అంకితం...

రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​కు చెందిన వినోద్​... ఆ రాష్ట్రముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ కార్యాలయంలోని మీడియా విభాగంలో ఉద్యోగి. 2019లో జన్మించిన తన రెండో సంతానానికి కాంగ్రెస్​ అని పేరు పెట్టారు. ఏడాది వయస్సు నిండిన 'కాంగ్రెస్'​.. ఇప్పుడు నవ్వులొలుకుతూ కుటుంబ సభ్యుల్లో ఆనందాన్ని నింపుతున్నాడు.

A MAN IN RAJASTHAN NAMES HIS SON AS CONGRESS
కాంగ్రెస్​ జైన్​

ఎన్నో ఏళ్లుగా తన కుటుంబం కాంగ్రెస్​ పార్టీకి సేవలందిస్తోందని.. భవిష్యత్​ తరాలు కూడా అదే విధంగా ముందుకు సాగాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు వినోద్​.

"నా కుమారుడ్ని కాంగ్రెస్​ అని పిలవడానికి కుటుంబంలోని కొందరు ఇష్టపడలేదు. కానీ నేను వెనుకాడలేదు. వారిని ఒప్పించా. గతేడాది జులైలో నా కుమారుడు జన్మించాడు. కానీ జనన ధ్రువీకరణ పత్రం పొందడానికి చాలా కాలం పట్టింది. ఎట్టకేలకు 'కాంగ్రెస్​ జైన్​' అనే పేరుతో ప్రభుత్వం ధ్రువీకరణ పత్రం జారీ చేసింది."
-వినోద్​ జైన్

తాను ఎన్నో సంవత్సరాలుగా గహ్లోత్​ వద్ద పనిచేస్తున్నట్లు తెలిపారు వినోద్​. 'కాంగ్రెస్'​కు 18ఏళ్లు నిండిన తర్వాత అతడు కూడా రాజకీయాల్లోకి ప్రవేశించి హస్తం పార్టీకి సేవలందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

A MAN IN RAJASTHAN NAMES HIS SON AS CONGRESS
బుడతడి పేరు 'కాంగ్రెస్​'... వయస్సు ఏడాది

ఇదీ చూడండి- దారుణం: చిన్నారికి మద్యం తాగించి హింసించిన తల్లి

ZCZC
PRI ERG ESPL NAT
.KOLKATA CES3
WB-LITMEET-HARRIS
Stories are the best kind of magic: Joanne Harris
         Kolkata, Jan 22 (PTI) Popular English writer Joanne
Harris of 'Chocolat' fame feels stories are the best kind of
magic one can find and is happy to be part of that experience.
         Inaugurating the six-day Tata Steel Kolkata Literary
Meet here on Wednesday, Harris said just as magic has the
power to change things, stories can recreate that magical
experience.
         The writer of bestsellers 'The Lollipop Shoes',
'Peaches for Father Francis' and 'The Strawberry Thief' said,
ever since 'Chocolat' became a bestseller, she received
thousands of letters from her readers.
         "I had no idea how the tales impacted (the readers),
but certainly everyone recognised some part of themselves and
their family with my tale," Harris said.
         Recalling the experience after 'Chocolat' became a
bestseller, Harris said she was in "a state of surprise,
shock and gratitude" as the title hit the stands in different
countries.
         Harris, whose parents were teachers of modern
languages and literature at a grammar school, joked, "I can
see the number of teachers and students in the audience. I
hope teachers and students have not been coaxed to come here.
         "My mother was a French woman and my father an English
man. Both were teahers and they loved books. Our house
did not have much furniture but many books," she said.
Going back to her school days, Harris said, "A school
is a factory of stories."
         Welcoming Harris, the authorities of the literary meet
said, "Her stories travel from page to screen (Chocolat),
city to city, country to country and language to language"
         The festival, which will have discourse and talk shows
on wide ranging topics - from literature, cinema, arts and
politics, has an enviable line-up from Shashi Tharoor, Swapan
Dasgupta to actor Vinay Pathak, sportsman Pullela Gopichand
and classical musician Hari Prasad Chaurasia.
         It is being held on the lawns of Victoria Memorial
till January 27. PTI SUS
MM
MM
01221626
NNNN
Last Updated : Feb 18, 2020, 12:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.