ETV Bharat / bharat

మెడ కింద నుంచి గుడ్డు పెట్టే వింత కోడిపెట్ట! - గుడ్డు

కర్ణాటకలో ఓ కోడిపెట్ట అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మెడ కిందిభాగం నుంచి కోడి గుడ్డు పెడుతుండటం చూసి యజమాని అవాక్కయ్యాడు. ఈ వీడియోను సామాజిక మధ్యమాల్లో పంచుకున్నాడు.

కర్ణాటకలో వింత కోడిపెట్ట!
author img

By

Published : Jul 27, 2019, 12:34 PM IST

Updated : Jul 27, 2019, 1:00 PM IST

కర్ణాటకలో వింత కోడిపెట్ట!

ప్రపంచంలో ఎన్నో విచిత్రాలు జరుగుతుండటం చూస్తూనే ఉన్నాం. కర్ణాటక మండ్యలో అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఓ కోడిపెట్ట తన యజమాని సహా చుట్టుపక్కల వారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శివరామెగౌడ అనే వ్యక్తి రెండేళ్లుగా కోడిపెట్టను పెంచుకుంటున్నాడు. ఓ రోజు ఆ కోడి మెడకింది భాగం నుంచి గుడ్డును పెడుతుండటం గమనించి అవాక్కయ్యాడు. ఆ సంఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. అది వైరల్​ అయ్యింది. ఆ కోడిపెట్టను చూసిన వారందరూ.. ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారు.

ఇదీ చూడండి:- నీట మునిగిన పట్టాలు.. రైల్లోనే వందలాది ప్రయాణికులు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Scheduled news bulletins only. Max use 3 minutes per day. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Lima, Peru. 26th July 2019.
Women's handball: Argentina beats Peru 52-7
1. 00:00 Various, goals in match
Women's handball: Brazil routs Canada 41-12
2. 00:12 Various, goals in match
Men's softball: USA beats Venezuela 8-3
3. 00:24 Various of game
SOURCE: Panam Sports
DURATION: 00:41
STORYLINE:
Women's handball and men's softball highlighted the schedule on Day 3 of the Pan American Games in Lima, Peru.
Last Updated : Jul 27, 2019, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.