ETV Bharat / bharat

హెచ్​ఐవీ, క్యాన్సర్​కు ఔషధం కనుగొన్న రైతు! - కర్ణాటక రైతు

హెచ్​ఐవీ, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలకు చెట్టు ఆకులు, వేర్లతో ఔషధాన్ని తయారు చేస్తున్నాడు కర్ణాటక చమరాజ్​నగర్​ జిల్లాకు చెందిన ఓ రైతు. ఈ ఔషధంతో ఎంతోమందికి రోగం నయమైందన్నాడు. ఆయుర్వేద వైద్యులు పరిశోధనలు జరిపి ఈ ఔషధాన్ని అందరికీ చేరేలా కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాడు.

రైతు ఔషధం
author img

By

Published : Sep 20, 2019, 7:32 AM IST

Updated : Oct 1, 2019, 7:06 AM IST

హెచ్​ఐవీ, క్యాన్సర్​కు ఔషధం కనుగొన్న రైతు!

కర్ణాటక చామరాజనగర్​ జిల్లా హెగ్గవదిపురకు చెందిన ఓ సాధారణ రైతు మహేశ్ కుమార్​. హెచ్​ఐవీ, క్యాన్సర్​ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు గత ఎనిమిదేళ్లుగా వైద్యం అందిస్తున్నాడు.

హనుమపల చెట్టు ఆకులు, వేర్లతో తానే ఓ ఔషధాన్ని కనుగొన్నాడు మహేశ్. వీటి ద్వారా ఎంతో మంది రోగులకు వ్యాధి నయమైందని చెప్పాడు. తెల్లరక్తకణాల లేమితో బాధపడేవారు ఈ ఔషధం తీసుకుంటే వాటి సంఖ్య పెరుగుతుందని తెలిపాడు.

జిల్లా అధికారులు, ఆయుర్వేద వైద్యులు హనుమల చెట్టు ఆకులు, వేర్లపై పరిశోధనలు జరిపి ఈ ఔషధాన్ని అందరికి చేరేలా చూడాలని విన్నవిస్తున్నాడు మహేశ్.
తన వైద్యానికి రోగుల నుంచి ఎలాంటి ఫీజు తీసుకోకుండా సమాజ సేవ చేస్తున్నాడు మహేశ్.

"నాలుగు లీటర్ల నీటిలో 16 హనుమపల ఆకులు, కొన్ని వేర్లను వేసి..నీటి పరిమాణం 1 లీటరు చేరే వరకు మరిగించాలి. ఈ ఔషధాన్ని ఉదయం, సాయంత్రం 50 మిల్లీలీటర్ల చొప్పున 80 రోజుల పాటు తీసుకోవాలి. ఇలా చేస్తే శరీరంలోని క్యాన్సర్ కారక కణజాలాలు అంతరించిపోతాయి. - మహేశ్, రైతు

ఇదీ చూడండి: మహిళలను వివస్త్రల్ని చేసి పోలీసుల అమానుషం!

Bengaluru, Sep 19 (ANI): After a 30-minute sortie in the indigenous Light Combat Aircraft (LCA) Tejas, in Bengaluru on September 19, Defence Minister Rajnath Singh said, "I felt very thrilled. It was very smooth and comfortable. I want to congratulate HAL, DRDO and several concerned agencies. We have reached a level where we can export fighter planes across the world."
Last Updated : Oct 1, 2019, 7:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.