ETV Bharat / bharat

జీపులో నుంచి పడిన చిన్నారి తల్లిదండ్రులపై కేసు - baby in forest

సృష్టిలో తల్లి ఒడిని మించిన సురక్షితమైన చోటు మరొకటి లేదు ఆ చిన్నారికి. కానీ, అమ్మ ఏమరపాటే తనను అడవిలో ఒంటరిగా పడేసింది. అటవీ శాఖ సాయంతో మళ్లీ ఎలాగోలా మృత్యుంజయురాలై తల్లిని చేరింది. కానీ, ఏ పాపం ఎరుగని పాపాయిని ఇలా ఇబ్బంది పెట్టినందుకు తల్లిదండ్రులపై కేసు నమోదైంది.

జీపులో నుంచి పడిన చిన్నారి తల్లిదండ్రులపై కేసు
author img

By

Published : Sep 11, 2019, 4:27 PM IST

Updated : Sep 30, 2019, 6:01 AM IST

జీపులో నుంచి పడిన చిన్నారి తల్లిదండ్రులపై కేసు
కేరళ ఇడుక్కీ జిల్లాలోని మున్నార్‌లో కదులుతున్న జీపులో నుంచి కింద పడిపోయిన చిన్నారి తల్లిదండ్రులపై కేసు నమోదైంది.సోమవారం అటవీ ప్రాంతంలో, చీకట్లో వెళ్తున్న జీపులోంచి ఓ బిడ్డ తల్లి ఒడి నుంచి జారి అడవిలో పడిపోయింది. అటవీ శాఖ పుణ్యమా అని పాప సురక్షితంగా మళ్లీ తల్లి ఒడి చేరిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేశాయి. ఏడాదిన్నర చిన్నారిని ఒడిలో పెట్టుకుని అంత అజాగ్రత్తగా ఎలా ఉంటారనే ప్రశ్నలు వెల్లువెత్తాయి.

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు... తల్లిదండ్రులపై చర్యలు తీసుకున్నారు. అటవీ శాఖ అధికారులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు బాలల చట్టంలోని సెక్షన్​ 75 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. కేరళ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్​లోనూ వీరిపై కేసు నమోదైంది.

ఇదీ చూడండి:జీపులో నుంచి రోడ్డుపై పడిన పసిపాప.. తర్వాత ఏమైంది?

RESTRICTION SUMMARY: MUST CREDIT 'UNDERGRAD, HKUSU INSTANT NEWS'/NO ARCHIVE
SHOTLIST:
UNDERGRAD, HKUSU INSTANT NEWS - MUST CREDIT 'UNDERGRAD, HKUSU INSTANT NEWS'/NO ARCHIVE
Hong Kong - 7 September 2019
1. Man attempting to flip a water bottle and a crowd erupting in cheers at his success. The man then approaches police and is greeted by onlookers.   
STORYLINE:
A Hong Kong crowd enjoyed a moment of celebration over the weekend when a man successfully landed a 360 degree bottle flip.
Onlookers waiting near the closed Tung Chung MTR station on Saturday are seen erupting in cheers in a viral video that has 16,000 views on Facebook.
After flipping the bottle, the man walked up to police and was soon surrounded by people congratulating him for the trick.
The subway station was closed Saturday after several hundred angry protesters, many in masks, converged in the area.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 6:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.