ఉత్తర్ప్రదేశ్ నోయిడాలోని సెక్టార్-11లో ఓ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద నుంచి ఐదుగురిని వెలికితీయగా చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నోయిడాలో కూలిన భవనం.. ఇద్దరు మృతి - UP Noida updates
![నోయిడాలో కూలిన భవనం.. ఇద్దరు మృతి A building collapses in Sector-11, Noida;](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8249813-thumbnail-3x2-upbuilding.jpg?imwidth=3840)
నోయిడాలో కూలిన భవనం.. శిథిలాల కింద పలువురు!
20:39 July 31
నోయిడాలో కూలిన భవనం.. శిథిలాల కింద పలువురు!
20:39 July 31
నోయిడాలో కూలిన భవనం.. శిథిలాల కింద పలువురు!
ఉత్తర్ప్రదేశ్ నోయిడాలోని సెక్టార్-11లో ఓ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద నుంచి ఐదుగురిని వెలికితీయగా చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Last Updated : Jul 31, 2020, 10:34 PM IST