ETV Bharat / bharat

85 ఏళ్ల వయసులో సైకిల్​పై రోజూ 20 కి.మీ.! - బస్తర్

ఛత్తీస్​గఢ్​లోని బస్తర్​ జిల్లా జగ్​దల్​పుర్​లో 85 ఏళ్లు నిండిన విజయలక్ష్మి ఇప్పటికీ రోజూ 20 కిలోమీటర్లు సైకిల్​ తొక్కుతున్నారు. భర్త మరణాంతరం జీవితాంతం ఆరోగ్యంగా ఉండేందుకే 30 ఏళ్లుగా సైకిల్​ తొక్కుతున్నారావిడ.

85 ఏళ్లు నిండినా సైకిల్​ని వదలని 'బామ్మ'
author img

By

Published : Apr 4, 2019, 5:05 AM IST

85 ఏళ్లు నిండినా సైకిల్​ని వదలని 'బామ్మ'
సాధారణంగా 60 ఏళ్లు దాటితే ఎన్నో వ్యాధులు మనల్ని చుట్టుముడుతాయి. అధిక రక్తపోటు, మధుమేహంతో పాటు మరెన్నో రోగాలు దాదాపు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. కానీ విజయలక్ష్మి అరోరా అనే బామ్మ మాత్రం 85 ఏళ్లు నిండినా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవనం సాగిస్తోంది. దీనికి కారణం ఈమె ప్రతిరోజు 20 కిలోమీటర్ల మేర సైకిల్​ తొక్కడమే. 85 ఏళ్ల వయసేంటి... సైకిల్​ తొక్కడమేంటని అనుకుంటున్నారా? అయితే విజయలక్ష్మి గురించి తెలుసుకోవాల్సిందే.

ఛత్తీస్​గఢ్​లోని బస్తర్​ జిల్లా జగ్​దల్​పుర్​ నగరంలో నివసించే విజయలక్ష్మి అరోరా(85సం'') గతంలో ఒక ఆయుర్వేద వైద్యుడిని పెళ్లాడింది. కొద్దిరోజులకే ఆమె భర్త మరణించారు. భర్త కాలంచెల్లిన తర్వాత జీవితాంతం ఆరోగ్యంగా బతకాలనుకున్నారు విజయలక్ష్మి. అందుకే, అప్పటినుంచి సైకిల్​ తొక్కాలని నిర్ణయించుకున్నారు. రోజురోజుకూ సైకిల్​కు దగ్గరయ్యారు. ఇలా 30 సంవత్సరాలుగా ప్రతిరోజు 20 కిలోమీటర్లు సైక్లింగ్​ చేస్తున్నారు. వయసురీత్యా మొదట్లో కోడలు, కుమారుడు సైకిల్​ తొక్కొద్దని విజయలక్ష్మికి సూచించారు. అయితే, అవేవీ పట్టించుకోని బామ్మ... ఇప్పుడు అక్కడి వారందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాదు, ఆరోగ్యం పట్ల యువతకు అవగాహన కల్పిస్తున్నారు.

" నేటి తరం ప్రజలకు ఆరోగ్యం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. సాంకేతిక సదుపాయాలతో ప్రజలు విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడ్డారు. ఈ రోజుల్లో ప్రజలు ఎలాంటి వ్యాయామం చేయట్లేదు. అందుకే వారి రోగనిరోధకశక్తి తగ్గుతూ వస్తోంది."
- విజయలక్ష్మి, సైక్లింగ్​ బామ్మ

Intro:जगदलपुर। अपने एक दिवसीय प्रवास पर बस्तर पहुँचे उद्योग व बस्तर के प्रभारी मंत्री कवासी लखमा आज विभिन्न कार्यक्रमो में शामिल हुए । सर्व प्रथम उन्होंने बस्तर के सबसे पुराने ट्रक यूनियन बस्तर परिवहन का ताला खोल संघ को बहाल किया। इस दौरान मंत्री कवासी लखमा ने मीडिया से चर्चा के दौरान लोक सभा चुनाव लड़ने के सवाल पर अपने ही अंदाज में बयान दिया कि अगर कांग्रेस पार्टी या राहुल गांधी मुझे झाड़ू लगाने और दरी बिछाने का काम भी सौपेंगी तो मैं करूँगा। मुझे राहुल गांधी और भुपेश बघेल ने बस्तर का प्रभारी मंत्री बनाया है और मैं 5 साल बस्तर के विकास के साथ यहाँ के आम आदमी का विकास करने की कोशिश करूंगा। इसलिए कांग्रेस जिसे भी टिकट देगी उसे जिताने का पूरा ताकत लगाऊंगा ।और बस्तर के सभी विधायक अपनी ताकत लगाएंगे। बस्तर के दोनों लोकसभा सीट के साथ छत्तीसगढ़ के 11 लोकसभा सीट पर विजय हासिल कर राहुल गांधी को प्रधानमंत्री बनाने पर मजबूती देंगे। बस्तर परिवहन संघ का ताला खोलने के बाद मंत्री कवासी लखमा कलेक्ट्रेट में आयोजित जिला खनिज न्यास शासकीय बैठक में शामिल हुए और जिसके बाद लोहंडीगुड़ा ब्लॉक के धुरागांव में 5 करोड़ की लागत से बनने वाले ईमली प्रोसेसिंग प्लांट का भूमिपूजन करने के साथ ही महिला बाल विकास विभाग द्वारा आयोजित सामुहिक कन्या विवाह में शामिल होंगे।

Body:बाईट1- कवासी लखमा, उद्योग मंत्री

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.