ETV Bharat / bharat

పౌర నిరసన: 70 లక్షల మందితో 620కి.మీ మానవహారం - Kerala demanding withdrawal of CAA

కేరళలో అధికార సీపీఎం అధ్వర్యంలో సీఏఏకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సుమారు 70 లక్షల మంది భారీ మానవహారంగా ఏర్పడ్డారు.

620 km human chain formed in Ker demanding withdrawal of CAA
పౌర సెగ: 70 లక్షల మందితో 620కి.మీ మానవహారం
author img

By

Published : Jan 26, 2020, 7:59 PM IST

Updated : Feb 25, 2020, 5:19 PM IST

పౌర నిరసన: 70 లక్షల మందితో 620కి.మీ మానవహారం

పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ)ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేస్తూ కేరళలో 620 కి.మీ భారీ మానవహారం నిర్మించారు. కేరళ ఉత్తర భాగంలోని కాసరగోడ్​ నుంచి దక్షిణాన ఉన్న కాళియక్కవిలై వరకు ప్రజలు మానవహారంగా ఏర్పడి వినూత్న రీతిలో తమ నిరసనను తెలిపారు.

అమలు చేసేది లేదు

అధికార సీపీఎం నేతృత్వంలో వామపక్ష ప్రజాస్వామ్య కూటమి(ఎల్​డీఎఫ్​) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​, సీపీఐ నేత కనమ్​ రాజేంద్రన్..​ తిరువనంతపురంలో జరిగిన నిరసనలో పాల్గొన్నారు. కేరళలో సీఏఏ, ఎన్ఆర్​సీ, ఎన్​పీఆర్​లను అమలుచేసేది లేదని పినరయి విజయన్ తేల్చిచెప్పారు. ఇవి లౌకికవాదానికి గొడ్డలిపెట్టని వ్యాఖ్యానించారు.

భారీ మానవహారం

సీఏఏకు వ్యతిరేకంగా కేరళలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రజలు మానవహారంగా ఏర్పడ్డారు. కాసరగోడ్ వద్ద మొదలైన ఈ మానవహారంలో మొదటి వ్యక్తిగా సీపీఎం సీనియర్ నేత ఎస్​ రామచంద్రన్ పిళ్లై ఉండగా... కాళియక్కవిళైలో చివరి వ్యక్తిగా మరో నేత ఎంఏ బేబీ ఉన్నారు.

అన్ని వర్గాల ప్రముఖులు ఈ నిరసనలో పాల్గొన్నారు. రాజ్యాంగ పీఠికను చదివి... రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడతామని ప్రమాణం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మానవహారంలో సుమారు 60 నుంచి 70 లక్షల మంది పాల్గొని... సీఏఏకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారని ఎల్​డీఎఫ్ తెలిపింది.

ఇదీ చూడండి: సముద్రగర్భంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

ZCZC
PRI COM ECO ESPL
.NEWDELHI DCM21
BIZ-LISTING-OVERSEAS
Govt likely to soon allow Indian cos to list overseas
          New Delhi, Jan 26 (PTI) The government is likely to soon decide on permitting Indian companies to list their equity shares overseas, according to an official.
          Apart from providing an additional fund raising avenue for the corporates looking to expand and boost their business activities, overseas listing of shares would also help in bringing more capital into the country.
          The official said many companies are interested in listing their equity shares in foreign countries.
          Currently, quite a few Indian companies have American Depository Receipts (ADRs) that are traded in the US. Some other corporates have their Global Depository Receipts (GDRs).
          The official said the corporate affairs ministry and markets regulator Sebi are in favour of allowing Indian companies to list their equity shares in foreign countries.          Other departments and regulators are also expected to be on board, the official added.
          A decision is likely soon, the official said, adding that changes would need to be done in the companies law and Sebi regulations for permitting listing of domestic companies overseas.
          Further, the official said that only public companies are likely to be given permission for overseas listing of equity shares.
          Under the Companies Act, public companies should have at least seven shareholders and have no restriction on transferability of their shares, among other criteria.
          A depository receipt is a foreign currency denominated instrument, listed on an international exchange, issued by a foreign depository to a domestic custodian and includes GDRs. PTI RAM
MKJ
01261737
NNNN
Last Updated : Feb 25, 2020, 5:19 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.