" చందన్ పహాడ్ గ్రామంలో పెళ్లి భోజనం తిని అస్వస్థతకు గురైనట్లు మాకు రాత్రి పెట్రోలింగ్ సమయంలో సమాచారం వచ్చింది. వారు తిన్న భోజనంలో బల్లి పడింది. అది తిన్న వారు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అక్కడకి వెళ్లి వారిని జర్ముండి ఆసుపత్రికి తరలించాం. పరిస్థితి విషమంగా ఉన్నవారిని జిల్లా ఆసుపత్రికి తరలించాం. "
- గగన్ మిశ్రా, పోలీసు అధికారి
పెళ్లి భోజనం తిని 60 మందికి అస్వస్థత - దుమ్కా
ఝార్ఖండ్ దుమ్కా జిల్లాలో పెళ్లి భోజనం తిని 60 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన చందన్ పహాడి గ్రామంలో చోటు చేసుకుంది. మెరుగైన చికిత్స కోసం 40 మందిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
" చందన్ పహాడ్ గ్రామంలో పెళ్లి భోజనం తిని అస్వస్థతకు గురైనట్లు మాకు రాత్రి పెట్రోలింగ్ సమయంలో సమాచారం వచ్చింది. వారు తిన్న భోజనంలో బల్లి పడింది. అది తిన్న వారు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అక్కడకి వెళ్లి వారిని జర్ముండి ఆసుపత్రికి తరలించాం. పరిస్థితి విషమంగా ఉన్నవారిని జిల్లా ఆసుపత్రికి తరలించాం. "
- గగన్ మిశ్రా, పోలీసు అధికారి
New Delhi, June 29 (ANI): At least three people have died in a collision between a speeding tempo carrying 13 people and a water tanker on National Highway-24 near Kalyanpuri area of the national capital. The occupants of the tempo were going to Nainital. The driver of tempo also died in the incident. The 10 injured people are undergoing medical treatment in a hospital.