ETV Bharat / bharat

ఉత్తర్​ప్రదేశ్​లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం - Pilibhit rape case news

ఉత్తర్​ప్రదేశ్​లో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు.

5-year-old raped in Pilibhit and searching for accused
ఐదేళ్ల బాలికపై అత్యాచారం- నిందితుడు కోసం గాలింపు
author img

By

Published : Oct 8, 2020, 8:23 PM IST

దేశంలో రోజూ ఏదోమూల అత్యాచార ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా.. ఉత్తర్​ప్రదేశ్​ పిలిబిత్​ జిల్లాలో మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. ఈ విషయాన్ని బాలిక తండ్రి.. ఈటీవీ భారత్​తో వెల్లడించారు.

టాయిలెట్​కు వెళ్లిన ఐదేళ్ల చిన్నారిని చెరకు తోటలోకి తీసికెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. బాధితురాలు.. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: కరోనాకు ఒకే కుటుంబంలో ఒక తరం బలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.