ETV Bharat / bharat

అదుపుతప్పి కాలువలో పడ్డ కారు.. ఐదుగురు మృతి - Car fell down from a bridge in jharkhand

ఝార్ఖండ్​లో ఓ కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి, ఓ మహిళ సహా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

5 people died after a car fell down the bridge in Dhanbad
అదుపుతప్పి కాలువలో పడ్డ కారు.. ఐదుగురు మృతి
author img

By

Published : May 26, 2020, 9:42 AM IST

Updated : May 26, 2020, 9:53 AM IST

ఝార్ఖండ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఓ కారు ధన్​బాద్​ జిల్లా గోవింద్​పుర్​ బర్వా ప్రాంతంలోని ఖుడియా వంతెన వద్ద అదుపు తప్పి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులందరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ మహిళ, రెండేళ్ల చిన్నారితో పాటు ముగ్గురు యువకులు ఉన్నారు.

అదుపుతప్పి కాలువలో పడ్డ కారు

ఈ ఉదయమే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాలువలో పడి ఉన్న మృతదేహాలతో పాటు కారును బయటకు తీసి.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Last Updated : May 26, 2020, 9:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.