ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 30 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రలను ఆసుపత్రికి తరలించారు. లఖ్‌నవూ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాక్ట్ర్ను వేగంగా వస్తోన్న బస్సు వెనుక నుంచి ఢీకొంది.
ఇదీ చూడండి: బుల్లెట్ బేబి... వృత్తి బైక్ మెకానిక్...!